Suhasini Mani Ratnam love story: సఖి మూవీ షూటింగ్ చేసిన ఇంట్లోనే మా పెళ్లి జరిగింది.. రెండే నిమిషాల్లో: సుహాసిని-suhasini maniratnam love story and marriage suhasini latest interview ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suhasini Mani Ratnam Love Story: సఖి మూవీ షూటింగ్ చేసిన ఇంట్లోనే మా పెళ్లి జరిగింది.. రెండే నిమిషాల్లో: సుహాసిని

Suhasini Mani Ratnam love story: సఖి మూవీ షూటింగ్ చేసిన ఇంట్లోనే మా పెళ్లి జరిగింది.. రెండే నిమిషాల్లో: సుహాసిని

Published Nov 17, 2023 03:25 PM IST Hari Prasad S
Published Nov 17, 2023 03:25 PM IST

Suhasini Mani Ratnam love story: ఫిల్మ్ ఇండస్ట్రీలో సుహాసిని, మణిరత్నం లవ్ స్టోరీ, పెళ్లి చాలా ఆసక్తి రేపింది. అయితే తమ పెళ్లి సఖి మూవీ షూటింగ్ చేసిన ఇంట్లోనే జరిగిందని, అది కూడా రెండే నిమిషాల్లో అంటూ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుహాసిని చెప్పడం విశేషం.

Suhasini Mani Ratnam love story: సుహాసిని, మణిరత్నం మూడున్నర దశాబ్దాల కిందట పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమె అగ్ర హీరోయిన్లలో ఒకరు కాగా.. మణిరత్నం కూడా డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇన్నేళ్లకు ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి సుహాసిని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

(1 / 7)

Suhasini Mani Ratnam love story: సఖి సినిమాలో చూపించిన ఇంట్లోనే తమ పెళ్లి జరిగిందని సుహాసిని చెప్పింది. అది తమ బంధువుల ఇల్లు అని, తమ పెళ్లి సమయానికి ఆ ఇల్లు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, కనీసం పెయింటింగ్స్ కూడా వేయలేదని తెలిపింది. అలాంటి ఇంట్లో తాము పెళ్లి చేసుకున్నట్లు సుహాసిని చెప్పడం విశేషం.

(2 / 7)

Suhasini Mani Ratnam love story: తమ పెళ్లి కూడా రెండే రెండు నిమిషాల్లో ముగించాలని ముందుగానే మాట్లాడుకున్నట్లు సుహాసిని చెప్పింది. పెళ్లి కోసం మణిరత్నం ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చేసిన ఏర్పాట్లు గమనించారు. పెళ్లి పీటలపై కూర్చొని కార్యక్రమాలు చేస్తూ వెళ్లారు. రెండు నిమిషాలు అనుకున్నాం కానీ.. టైమ్ అలా గడుస్తూనే వెళ్లింది. ఆ సమయంలో ఫర్వాలేదు లే అని మణిరత్నం అన్నట్లు సుహాసిని తన ఇంటర్వ్యూలో చెప్పింది.

(3 / 7)

Suhasini Mani Ratnam love story: నేనేమో చాలా గడసరి. మణిరత్నం చాలా కామ్. ఇద్దరికీ పెళ్లి జరిగినప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఖుష్బూ ఓ మెసేజ్ పంపించింది అని సుహాసిని గుర్తు చేసుకుంది.

(4 / 7)

Suhasini Mani Ratnam love story: భర్తను పేరు పెట్టి పిలవకూడదని మొదట్లో మణిరత్నంని ష్.. ష్.. అని పిలిచేదాన్నని.. అది తనకు నచ్చక ఎందుకలా పిలుస్తున్నవాని అడిగాడని ఆమె చెప్పింది.

(5 / 7)

Suhasini Mani Ratnam love story: తనను మణి అని పిలవమని అతడు చెప్పాడని, అప్పటి నుంచీ తాను మణి అనే పిలుస్తున్నట్లు సుహాసిని ముసిముసిగా నవ్వుతూ చెప్పింది.

(6 / 7)

Suhasini Mani Ratnam love story: ఇక పెళ్లికి ముందు మణిరత్నం తనకు ఓ గిఫ్ట్ ఇచ్చాడని, అవి లెక్కలేనన్ని చీరలని సుహాసిని తెలిపింది.

(7 / 7)

ఇతర గ్యాలరీలు