Jabardasth: జబర్ధస్థ్ నుంచి హీరోలు, డైరెక్టర్లు అయినా కమెడియన్స్ వీళ్లే!
తెలుగు కామెడీ షోస్‌లో జబర్ధస్థ్ నంబర్ వన్‌గా కొనసాగుతోంది. జబర్ధస్థ్ ప్రారంభమై 11 ఏళ్లు దాటినా ఇప్పటికీ టీఆర్‌పీ పరంగా తెలుగు టీవీ షోస్‌లో టాప్ ఫైవ్‌లో ఒకటిగా కొనసాగుతోంది.
(1 / 5)
జబర్ధస్థ్ ద్వారా ఇప్పటివరకు హీరోలుగా, డైరెక్టర్లుగా ఇరవై మంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చారు. పెద్ద విజయాల్ని అందుకున్నారు.
(2 / 5)
జబర్ధస్థ్ ద్వారానే సుడిగాలి సుధీర్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఓవైపు టీవీ షోస్ చేస్తూనే హీరోగా సుధీర్ బిజీగా ఉన్నాడు. గాలోడు, కాలింగ్ సహస్ర, సాఫ్ట్‌వేర్ సుధీర్‌తోపాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
(3 / 5)
గెటప్ శ్రీను, షకలక శంకర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర కూడా కమెడియన్లుగా పలు సినిమాలు చేస్తోన్నారు
(4 / 5)
జబర్ధస్థ్ కమెడియన్ వేణు బలగం సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. గత ఏడాది రిలీజైన ఈ మూవీ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా ఆనిలిచింది.
ఇతర గ్యాలరీలు