(1 / 5)
శ్రీనిధి శెట్టికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. తరచుగా హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంటుంది ఈ సొగసరి.
(2 / 5)
గురువారం సెల్ఫీ ఫొటోలకు ఫోజులు ఇస్తూ క్యూట్ లుక్‌లో దర్శనమిచ్చింది శ్రీనిధిశెట్టి.
(3 / 5)
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన శ్రీనిధి శెట్టి నటనపై మక్కువతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
(4 / 5)
మిస్ దివా సుప్రానేషనల్ 2016 టైటిల్ విజేతగా నిలిచింది శ్రీనిధిశెట్టి.
(5 / 5)
గత ఏడాది విడుదలైన తమిళ మూవీ కోబ్రాలో విక్రమ్‌కు జోడీగా నటించింది శ్రీనిధి శెట్టి. ఈ మూవీ తర్వాత సిల్వర్‌స్క్రీన్‌కు గ్యాప్ ఇచ్చింది.
ఇతర గ్యాలరీలు