Sonakshi Sinha wedding reception: సోనాక్షి పెళ్లి రిసెప్షన్‌లో మెరిసిన సెలబ్రిటీలు.. సిద్ధార్థ్, అదితి, రేఖ ఫొటోలు-sonakshi sinha zaheer iqbal wedding reception rekha aditi rao hydari siddharth kajol salman khan who wore what pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sonakshi Sinha Wedding Reception: సోనాక్షి పెళ్లి రిసెప్షన్‌లో మెరిసిన సెలబ్రిటీలు.. సిద్ధార్థ్, అదితి, రేఖ ఫొటోలు

Sonakshi Sinha wedding reception: సోనాక్షి పెళ్లి రిసెప్షన్‌లో మెరిసిన సెలబ్రిటీలు.. సిద్ధార్థ్, అదితి, రేఖ ఫొటోలు

Jun 24, 2024, 02:08 PM IST Hari Prasad S
Jun 24, 2024, 02:08 PM , IST

  • Sonakshi Sinha wedding reception: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ లో బాలీవుడ్ తారలు మెరిశారు. సిద్ధార్థ్, అదితి, రేఖ, సల్మాన్, కాజోల్ లాంటి వాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Sonakshi Sinha wedding reception: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ లో బాలీవుడ్ తారలు మెరిశారు. సిద్ధార్థ్, అదితి, రేఖ, సల్మాన్, కాజోల్ లాంటి వాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

(1 / 8)

Sonakshi Sinha wedding reception: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ లో బాలీవుడ్ తారలు మెరిశారు. సిద్ధార్థ్, అదితి, రేఖ, సల్మాన్, కాజోల్ లాంటి వాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.(HT Photo/Varinder Chawla)

Sonakshi Sinha wedding reception: సోనాక్షి, జహీర్ ఈ రిసెప్షన్ లో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఎర్రటి పట్టు చీరలో సోనాక్షి కనిపించగా.. వైట్ జాకెట్, కుర్తాలో జహీర్ కనిపించాడు.

(2 / 8)

Sonakshi Sinha wedding reception: సోనాక్షి, జహీర్ ఈ రిసెప్షన్ లో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఎర్రటి పట్టు చీరలో సోనాక్షి కనిపించగా.. వైట్ జాకెట్, కుర్తాలో జహీర్ కనిపించాడు.(HT Photo/Varinder Chawla)

Sonakshi Sinha wedding reception: ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్న ప్రేమ పక్షులు సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ ఈ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదితి మెహెందీ గ్రీన్ కలర్ వెల్వెట్ షరారా డ్రెస్సులో ప్రత్యేకంగా కనిపించగా.. సిద్ధార్థ్ కుర్తా, ప్యాంట్, జాకెట్ తో వచ్చాడు.

(3 / 8)

Sonakshi Sinha wedding reception: ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్న ప్రేమ పక్షులు సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ ఈ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదితి మెహెందీ గ్రీన్ కలర్ వెల్వెట్ షరారా డ్రెస్సులో ప్రత్యేకంగా కనిపించగా.. సిద్ధార్థ్ కుర్తా, ప్యాంట్, జాకెట్ తో వచ్చాడు.(HT Photo/Varinder Chawla)

Sonakshi Sinha wedding reception: బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కూడా పట్టుచీరలో ఈ రిసెప్షన్ కు వచ్చింది. 

(4 / 8)

Sonakshi Sinha wedding reception: బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కూడా పట్టుచీరలో ఈ రిసెప్షన్ కు వచ్చింది. (HT Photo/Varinder Chawla)

Sonakshi Sinha wedding reception: మరో సీనియర్ నటి రేఖ వైట్, గోల్డ్ పట్టుచీరలో వచ్చింది. ఈ వేడుకకు వచ్చిన రేఖ కాళ్లను సిద్దార్థ్ మొక్కడం విశేషం.

(5 / 8)

Sonakshi Sinha wedding reception: మరో సీనియర్ నటి రేఖ వైట్, గోల్డ్ పట్టుచీరలో వచ్చింది. ఈ వేడుకకు వచ్చిన రేఖ కాళ్లను సిద్దార్థ్ మొక్కడం విశేషం.(HT Photo/Varinder Chawla)

Sonakshi Sinha wedding reception: టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా ఉన్న టబు కూడా పింక్ షరారా డ్రెస్సులో ఈ రిసెప్షన్ కు వచ్చింది.

(6 / 8)

Sonakshi Sinha wedding reception: టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా ఉన్న టబు కూడా పింక్ షరారా డ్రెస్సులో ఈ రిసెప్షన్ కు వచ్చింది.(HT Photo/Varinder Chawla)

Sonakshi Sinha wedding reception: సోనాక్షి చివరిగా నటించిన హీరామండి వెబ్ సిరీస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, నటి షర్మిన్ సెగల్ కూడా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారు.

(7 / 8)

Sonakshi Sinha wedding reception: సోనాక్షి చివరిగా నటించిన హీరామండి వెబ్ సిరీస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, నటి షర్మిన్ సెగల్ కూడా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారు.(HT Photo/Varinder Chawla)

Sonakshi Sinha wedding reception: బాలీవుడ్ నటి విద్యా బాలన్, ఆమె భర్త సిద్ధార్త్ రాయ్ కపూర్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు బ్లాక్ డ్రెస్సుల్లో వచ్చారు.

(8 / 8)

Sonakshi Sinha wedding reception: బాలీవుడ్ నటి విద్యా బాలన్, ఆమె భర్త సిద్ధార్త్ రాయ్ కపూర్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు బ్లాక్ డ్రెస్సుల్లో వచ్చారు.(HT Photo/Varinder Chawla)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు