ఏప్రిల్ 20న సూర్యగ్రహణం.. ఏయే రాశులపై ప్రభావం చూపుతుంది?
- Surya Grahan 2023 Astrological effect: ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం. ఇది పలు రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో ఒకసారి చూడండి.
- Surya Grahan 2023 Astrological effect: ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం. ఇది పలు రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో ఒకసారి చూడండి.
(1 / 5)
సూర్యగ్రహణం 2023 ఏప్రిల్ 20న రాబోతోంది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల ప్రజలు ఈ గ్రహణాన్ని చూడగలరు.
(2 / 5)
మేష రాశి వారు సూర్యగ్రహణం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. ఆ రాశి వారు చాలా ప్రతికూలంగా ప్రభావితమవుతారు. అలాగే సింహ, కన్యా, వృశ్చిక, మకర రాశుల వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. వృషభం, మిథునం, ధనుస్సు, మీనం రాశుల వారిపై సూర్యగ్రహణం మంచి ప్రభావం చూపుతుంది.
(3 / 5)
మేషరాశి - సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మేషరాశిలో రాబోతోంది. వీరు జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటారు. మరింత జాగ్రత్తగా ఉండండి. మానసిక క్షోభ ఉంటుంది. మీరు ఉద్యోగం, వ్యాపార పరంగా సమస్యలను ఎదుర్కోవచ్చు.
(4 / 5)
సింహం - సింహరాశిని సూర్యుడు పరిపాలిస్తాడు. ఈ పరిస్థితుల్లో సూర్యగ్రహణం సింహరాశిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఏదైనా పనిని ప్రారంభించడం వలన నష్టం జరగవచ్చు. సింహ రాశి వారు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. ఖర్చులు పెరగవచ్చు.
ఇతర గ్యాలరీలు