Seetha Rama Serial: సీతా రామ సీరియల్ నటి రమోలా గ్లామరస్ పిక్స్.. నడుము అందాలతో రచ్చ-seetha rama serial actress ramola latest hot pics ramola latest pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Seetha Rama Serial: సీతా రామ సీరియల్ నటి రమోలా గ్లామరస్ పిక్స్.. నడుము అందాలతో రచ్చ

Seetha Rama Serial: సీతా రామ సీరియల్ నటి రమోలా గ్లామరస్ పిక్స్.. నడుము అందాలతో రచ్చ

Mar 30, 2024, 04:27 PM IST Sanjiv Kumar
Mar 30, 2024, 04:27 PM , IST

  • Seetha Rama Serial Ramola Pics: సీతా రామ అనే కన్నడ సీరియల్‌లో చాందినిదా ఎంట్రీ ఇచ్చింది నటి రమోలా. రాముడి మాజీ ప్రేయసిగా రాముని జీవితాన్ని అస్తవ్యస్తం చేసేందుకు వచ్చేసింది. అయితే రియల్ లైఫ్‌లో మాత్రం రమోలా హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది.

సీతా రామ అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన నటి రమోలా. ఆమె ఈ సీరియల్ లో చాందిని పాత్రలో నటిస్తోంది. 

(1 / 6)

సీతా రామ అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన నటి రమోలా. ఆమె ఈ సీరియల్ లో చాందిని పాత్రలో నటిస్తోంది. (All Pics @instagram\ Ramola)

రాముని జీవితాన్ని నాశనం చేసిన మాజీ ప్రేయసి చాందిని పాత్రలో రమోలా నటిస్తోంది. ఆమె నటనకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. 

(2 / 6)

రాముని జీవితాన్ని నాశనం చేసిన మాజీ ప్రేయసి చాందిని పాత్రలో రమోలా నటిస్తోంది. ఆమె నటనకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. 

రమోలా అంతకు ముందు కలర్స్ కన్నడలో ప్రసారమైన కన్నడ సీరియల్ 'కన్నడతి'లో సానియాగా నెగెటివ్ రోల్ లో కనిపించింది. 

(3 / 6)

రమోలా అంతకు ముందు కలర్స్ కన్నడలో ప్రసారమైన కన్నడ సీరియల్ 'కన్నడతి'లో సానియాగా నెగెటివ్ రోల్ లో కనిపించింది. 

చాందిని వంటి నెగెటివ్ పాత్రను ఎంచుకున్న రమోలా సీతా రామ సీరియల్ లో రాముణ్ణి ఎలాగైన తన చెంతకు చేర్చుకోవాలని దేశాయ్ కుటుంబానికి కోడలు కావాలనుకుంటుంది. 

(4 / 6)

చాందిని వంటి నెగెటివ్ పాత్రను ఎంచుకున్న రమోలా సీతా రామ సీరియల్ లో రాముణ్ణి ఎలాగైన తన చెంతకు చేర్చుకోవాలని దేశాయ్ కుటుంబానికి కోడలు కావాలనుకుంటుంది. 

సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ డాల్ లా కనిపిస్తూ ఫోటోషూట్ లకు కూడా ఫోజులివ్వడం నెటిజన్ల కనుబొమ్మలను పెంచేస్తోంది. 

(5 / 6)

సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ డాల్ లా కనిపిస్తూ ఫోటోషూట్ లకు కూడా ఫోజులివ్వడం నెటిజన్ల కనుబొమ్మలను పెంచేస్తోంది. 

తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.చాందిని అలియాస్ రమోలా మూన్ కలర్ డ్రెస్ లో అందంగా కనిపిస్తోంది.  

(6 / 6)

తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.చాందిని అలియాస్ రమోలా మూన్ కలర్ డ్రెస్ లో అందంగా కనిపిస్తోంది.  

WhatsApp channel

ఇతర గ్యాలరీలు