(1 / 5)
మూడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రేమలు మూవీ 130 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.
(2 / 5)
ప్రేమలు డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేసింది మమితాబైజు. అగ్ర దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ రిలీజ్ చేసిన తెలుగు వెర్షన్ మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.
(3 / 5)
మమితా బైజు హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. డియర్ కృష్ణ పేరుతో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీ చేయబోతున్నది.
(4 / 5)
డియర్ కృష్ణ మూవీలో ప్రేమకథతో పాటు అంతర్లీనంగా శ్రీకృష్ణుడి లీలలు చూపించబోతున్నట్లు దర్శకుడు దినేష్ బాబు అన్నాడు.
(5 / 5)
దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న 69వ మూవీలో మమతాబైజు ఓ కీలక పాత్రలో నటించబోతున్నది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ఈ మూవీ లాంఛ్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు