Pooja Hegde Birthday: పొట్టి డ్రెస్ వేసుకొని అడవిలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న పూజా హెగ్డే.. ఫొటోలు చూశారా?-pooja hegde in short dress birthday celebrations in the wild shared photos of her in the forest ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde Birthday: పొట్టి డ్రెస్ వేసుకొని అడవిలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న పూజా హెగ్డే.. ఫొటోలు చూశారా?

Pooja Hegde Birthday: పొట్టి డ్రెస్ వేసుకొని అడవిలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న పూజా హెగ్డే.. ఫొటోలు చూశారా?

Oct 15, 2024, 07:41 AM IST Hari Prasad S
Oct 15, 2024, 07:41 AM , IST

  • Pooja Hegde Birthday: పూజా హెగ్డే ఓ పొట్టి డ్రెస్ వేసుకొని అడవిలో బర్త్ డే వేడుకలు జరుపుకుంది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde Birthday: ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే.. తాజాగా సోమవారం (అక్టోబర్ 14) తన 34వ బర్త్ డే జరుపుకుంది.

(1 / 6)

Pooja Hegde Birthday: పూాజా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ను వెరైటీగా అడవిలో జరుపుకోవడం విశేషం. ఓ పొట్టి డ్రెస్ లో ఆమె ఎంతో సెక్సీగా కనిపించింది.

(2 / 6)

Pooja Hegde Birthday: పూజా హెగ్డే తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

(3 / 6)

Pooja Hegde Birthday: అడవిలో బర్త్ డేస్.. మీరు చూపించే ప్రేమ, మెసేజ్‌లు, విషెస్ కు థ్యాంక్స్. సాధ్యమైనన్ని ఎక్కువ మెసేజీలకు నేను రెస్పాండ్ అవుతాను. కానీ ప్రస్తుతానికి నేను వర్తమానంలోనే ఉండాలని అనుకుంటున్నాను. లవ్ యూ అనే క్యాప్షన్ తో పూజా ఈ ఫొటోలను షేర్ చేసింది.

(4 / 6)

Pooja Hegde Birthday: అడవిలో స్విమ్మింగ్ పూల్ పక్కన పూజా హెగ్డే

(5 / 6)

Pooja Hegde Birthday: అడవిలో స్విమ్మింగ్ పూల్ పక్కన పూజా హెగ్డే

Pooja Hegde Birthday: బర్త్ డే గాళ్ పూజా హెగ్డే

(6 / 6)

Pooja Hegde Birthday: బర్త్ డే గాళ్ పూజా హెగ్డే

WhatsApp channel

ఇతర గ్యాలరీలు