తెలుగు న్యూస్ / ఫోటో /
పీఎం కిసాన్ పొందాలంటే కేవైసీ తప్పనిసరి.. eKYCని ఇలా ఈజీగా పూర్తి చేయండి!
ఏప్రిల్-జూలై మాసాల్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది
ఏప్రిల్-జూలై మాసాల్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది
(1 / 6)
పీఎం కిసాన్ 11వ విడత నిధులను హోలీ తర్వాత 12 కోట్ల మందికి పైగా రైతులకు ఖాతాల్లో జమ చేయనుంది మోదీ ప్రభుత్వం. ప్రతి రైతుకు ఈ పథకం కింది 2,000 చెల్లించబడుతుంది.(PM Kisan)
(2 / 6)
ఏప్రిల్-జూలై మాసాల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి. అయితే, ఇందుకోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాలి.(PTI)
(3 / 6)
మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుండి దీన్ని సులభంగా చేయవచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మార్చి 31లోపు e-KYCని పూర్తి చేయాలి.(PM Kisan)
(4 / 6)
దీని కోసం ముందుగా https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లండి. కుడివైపు ట్యాబ్‌కు ఎగువన eKYC ఆప్షన్ కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేయండి.(ANI)
(5 / 6)
అప్పుడు ఓపెన్ అయే పేజీలో, పేర్కొన్న స్థలంలో ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆపై 'సెర్చ్'పై క్లిక్ చేయండి.(ANI)
ఇతర గ్యాలరీలు