ప్రభుత్వం మీ వాట్సాప్​ ఛాట్స్​ను చూస్తోందా? అసలు నిజం ఏంటంటే..!-pib fact check on whatsapp viral message claiming government monitoring of chat ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ప్రభుత్వం మీ వాట్సాప్​ ఛాట్స్​ను చూస్తోందా? అసలు నిజం ఏంటంటే..!

ప్రభుత్వం మీ వాట్సాప్​ ఛాట్స్​ను చూస్తోందా? అసలు నిజం ఏంటంటే..!

Jul 31, 2023, 02:30 PM IST Sharath Chitturi
Jul 31, 2023, 02:30 PM , IST

  • భారత ప్రభుత్వం మన వాట్సాప్​ ఛాట్స్​ను చూస్తోందని, ఫలితంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని.. ఇటీవలే ఓ పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. దీనిపై పీఐబీ స్పందించింది.

సంబంధిత పోస్ట్​ చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతోందని అభిప్రాయపడుతున్నారు.

(1 / 5)

ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా తాము ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని 2021లోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ తాజాగా ఈ వ్యవహారం మళ్లీ వైరల్​ అయ్యింది.

(2 / 5)

'వాట్సాప్​ మెసేజ్​​లో మూడు టిక్స్​ వస్తే.. సంబంధిత ఛాట్​ను ప్రభుత్వం ట్రాక్​ చేస్తోంది,' అని వైరల్​ అయిన పోస్ట్​లో నిజయం లేదని పీఐబీ తేల్చిచెప్పింది. ఇదొక ఫేక్​ న్యూస్​ అని స్పష్టం చేసింది.

(3 / 5)

వాట్సాప్​ ఛాట్స్​ను పరిశీలించేందుకు తాము ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని ప్రభుత్వం కూడా చెప్పినట్టు పీఐబీ వెల్లడించింది.

(4 / 5)

వాట్సాప్​లో ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ఉండటంతో ఇతరులు.. ఛాట్స్​ను చదవలేరు. మానిటర్​ చేయలేరు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు