తెలుగు న్యూస్ / ఫోటో /
Rules After Meals । భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకండి, నియమాలు చూడండి!
- Rules After Meals: ఆహారం తిన్న తర్వాత కొన్ని తప్పులు చేయడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి.
- Rules After Meals: ఆహారం తిన్న తర్వాత కొన్ని తప్పులు చేయడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి.
(1 / 5)
తిన్న తర్వాత స్నానం చేయడం సరికాదు. ఇది జీవక్రియ రేటును తగ్గిస్తుంది, స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.(Freepik)
(2 / 5)
మీరు భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం, నిద్రపోవడం చేయకూడదు. ఇది ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. (Freepik)
(3 / 5)
తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి, బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. కొద్దికొద్దిగా నీరు తాగండి. (Freepik)
(4 / 5)
తిన్న తర్వాత ఏదైనా భారీ వ్యాయామం చేయడం సరికాదు. ఈత, సైక్లింగ్, జాగింగ్ మొదలైనవి చేయకూడదు. ఇలా చేస్తే ఆహారం జీర్ణం కాదు. బదులుగా, వాంతులు వచ్చే ప్రమాదం ఉండవచ్చు.(Freepik)
ఇతర గ్యాలరీలు