Ritu Varma: ఆఫ‌ర్స్ కోస‌మేనా అందాల ఆర‌బోత - రీతూవ‌ర్మ బోల్డ్ ఫోటోల‌పై నెటిజ‌న్ల కామెంట్స్‌-netizens shocking comments on ritu varma latest bold photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Netizens Shocking Comments On Ritu Varma Latest Bold Photoshoot

Ritu Varma: ఆఫ‌ర్స్ కోస‌మేనా అందాల ఆర‌బోత - రీతూవ‌ర్మ బోల్డ్ ఫోటోల‌పై నెటిజ‌న్ల కామెంట్స్‌

Feb 29, 2024, 10:31 AM IST Nelki Naresh Kumar
Feb 29, 2024, 10:31 AM , IST

Ritu Varma: టాలీవుడ్‌లో అందాల ఆర‌బోత‌కు దూరంగా న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపించింది రీతూవ‌ర్మ‌. త‌న‌కు వ‌చ్చిన‌...మ‌న‌సుకు న‌చ్చిన సినిమాలు, క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది.

 రీతూవ‌ర్మ త‌న రూట్‌ను మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. కొత్త ఫొటో షూట్‌లో గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. హాట్‌లుక్‌లో క‌నిపించింది. 

(1 / 6)

రీతూవ‌ర్మ హాట్ ఫొటోల‌ను చూసి అభిమానులు షాక‌వుతోన్నారు. ఆఫ‌ర్స్ కోసం ఇంత‌కు దిగ‌జారారు ఏంటి? అంటూ ఓ నెటిజ‌న్ రీతూవ‌ర్మ ఫొటోల‌పై కామెంట్ చేశాడు. 

(2 / 6)

మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ట్రెడిష‌న‌ల్ వేర్ మాత్ర‌మే కాకుండా మోడ్ర‌న్‌ డ్రెస్‌ల‌లో కూడా రీతూవ‌ర్మ బ్యూటీఫుల్‌గా ఉందంటూ  పేర్కొన్నారు. 

(3 / 6)

గ‌త ఏడాది విశాల్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ మార్క్ ఆంటోనీలో రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింద. క‌మ‌ర్షియ‌ల్ హిట్టైన ఈ మూవీ 100 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 

(4 / 6)

దుల్క‌ర్ స‌ల్మాన్‌తో రీతూవ‌ర్మ జంట‌గా న‌టించిన త‌మిళ మూవీ క‌న్నుమ్ క‌న్నుమ్‌కొల్లైయాడిత్తాల్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అయినా రీతూవ‌ర్మ‌కు త‌మిళంలో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. 

(5 / 6)

రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ ధృవ న‌క్ష‌త్రం అనేక అడ్డంకుల వ‌ల్ల రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ స్పై యాక్ష‌న్ మూవీలో విక్ర‌మ్ హీరోగా న‌టించాడు. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు