(1 / 7)
బెంగుళూరులో 'గణేష్ చతుర్థి' పండుగ వేడుకల సందర్భంగా హస్తకళాకారులు గణేషుడి 20 అడుగుల విగ్రహాన్ని గులాబీ పూలతో అలంకరిస్తున్న దృశ్యం (ఫోటో మంజునాథ్ కిరణ్ / AFP)
(AFP)(2 / 7)
చెన్నైలో గణేష్ చతుర్థి పండుగ రోజున జరిగిన పూజా కార్యక్రమం. లోహపు కుండలతో తయారు చేసిన గణేశుడి విగ్రహంపై కొబ్బరి, మొక్కజొన్న, చెరకు తదితర ఆహార ఉత్పత్తులు (ఫోటో అరుణ్ శంకర్ / AFP)
(AFP)(3 / 7)
గౌహతిలో గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్‌గురిలోని గణేష్ మందిర్‌లో ప్రార్థనలు చేసిన తర్వాత భక్తులు ఏనుగు ద్వారా ఆశీర్వాదం పొందుతున్న దృశ్యం
(Pitamber Newar)(4 / 7)
చెన్నైలో 'గణేష్ చతుర్థి' పండుగ సందర్భంగా లోహపు ముక్కలు, సాటిన్ ఫ్యాబ్రిక్, కర్ర ముక్కలతో చేసిన గణేశుని విగ్రహాన్ని చూడటానికి గుమిగూడిన భక్తులు
(AFP)(5 / 7)
చెన్నైలో గణేష్ చతుర్థి సందర్భంగా అరటి పువ్వులతో తయారు చేసిన గణేష్ విగ్రహం
(PTI)(6 / 7)
భువనేశ్వర్‌లోని సరస్వతీ శిశు విద్యా మందిర్ (SSVM)లో బుధవారం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా విద్యార్థులు గణేశుడి సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న దృశ్యం
(Sarangadhara Bishnoi )(7 / 7)
గణేష్ చతుర్థి ఉత్సవాల మొదటి రోజు బుధవారం సిమ్లాలో భక్తులు వినాయక విగ్రహాలతో ఊరేగింపులో పాల్గొన్న దృశ్యం
(Pradeep Kumar )ఇతర గ్యాలరీలు