(1 / 5)
మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించిన కుంకుమ్ భాగ్య హిందీలో అత్యధిక కాలం నుంచి టెలికాస్ట్ అవుతోన్న సీరియల్‌గా రికార్డ్‌క్రియేట్ చేసింది.
(2 / 5)
2014లో మొదలైన కుంకుమభాగ్య సీరియల్ ఇప్పటికీ సోనీ టీవీలో వస్తోంది. పదేళ్లుగా ఎలాంటి గ్యాప్ లేకుండా టెలికాస్ట్ అవుతూనే ఉంది.
(3 / 5)
ఈ సీరియల్‌లో 2014 నుంచి 2016 వరకు మృణాల్ ఠాకూర్ నటించింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన గ్లామర్ రోల్‌లో కనిపించింది.
(4 / 5)
సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తొలి అడుగులోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నది.
(5 / 5)
సీతారామం తర్వాత తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది. ప్రభాస్ కల్కిలో గెస్ట్ రోల్‌లో కనిపించింది.
ఇతర గ్యాలరీలు