Manchu Lakshmi: మంచు ల‌క్ష్మి పాన్ ఇండియ‌న్ మూవీ - ఐదు భాష‌ల్లో రిలీజ్‌-manchu lakshmi adi parvam movie releasing in five languages ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Manchu Lakshmi: మంచు ల‌క్ష్మి పాన్ ఇండియ‌న్ మూవీ - ఐదు భాష‌ల్లో రిలీజ్‌

Manchu Lakshmi: మంచు ల‌క్ష్మి పాన్ ఇండియ‌న్ మూవీ - ఐదు భాష‌ల్లో రిలీజ్‌

Mar 30, 2024, 01:38 PM IST Nelki Naresh Kumar
Mar 30, 2024, 01:38 PM , IST

Manchu Lakshmi: ఆది ప‌ర్వం పేరుతో మంచు ల‌క్ష్మి ఓ సోషియో ఫాంట‌సీ మూవీ చేస్తోంది. ఎర్ర‌గుడి క‌థ అనే క్యాప్ష‌న్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఆదిప‌ర్వం మూవీ తెలుగుతో త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డంతో హిందీలో రిలీజ్ అవుతోంది. ఐదు భాష‌ల్లో ఇటీవ‌ల ట్రైల‌ర్‌ను  రిలీజ్ చేశారు. 

(1 / 5)

1974 నుంచి 1992 మ‌ధ్య‌కాలంలో జ‌రిగే క‌థ‌తో పీరియాడిక‌ల్ డ్రామాగా ఆదిప‌ర్వం మూవీ తెర‌కెక్కుతోంది. మంచు ల‌క్ష్మి రోల్ ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతోన్నారు.

(2 / 5)

ఆదిప‌ర్వం సినిమాలో మంచు ల‌క్ష్మితో పాటు ఎన్తేర్ నోర్హానా, శివ కంఠంనేని, ఆదిత్యం ఓం కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

(3 / 5)

అగ్ని న‌క్ష‌త్రం పేరుతో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తోంది మంచు ల‌క్ష్మి. ఈ సినిమాలో మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. 

(4 / 5)

మోన్‌స్ట‌ర్ మూవీతో గ‌త ఏడాది మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది మంచి ల‌క్ష్మి. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేసింది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు