Lok Sabha Election 2024: మండే ఎండల్లో కూడా పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరిన ఓటర్లు
Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నడి వేసవిలో మండే ఎండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు.
(1 / 8)
రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది.(PTI)
(2 / 8)
ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్ పూర్ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం లైన్ లో నిల్చున్న ఓటర్లు(PTI)
(6 / 8)
ఓటర్లందరూ తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనిప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.(PTI)
ఇతర గ్యాలరీలు