Lakshmi Narayan yogam: లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల జాతకులకు డబ్బే డబ్బు-lakshmi narayan yog astrology 2024 horoscope lucky zodiac signs with great prosperity ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lakshmi Narayan Yogam: లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల జాతకులకు డబ్బే డబ్బు

Lakshmi Narayan yogam: లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల జాతకులకు డబ్బే డబ్బు

Mar 20, 2024, 02:21 PM IST Gunti Soundarya
Mar 20, 2024, 02:21 PM , IST

శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. బుధుడు వ్యాపారాన్ని ఇచ్చేవాడు. వీరిద్దరి కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగా ప్రభావంతో మూడు రాశుల జాతకులు లాభాలను చూడబోతున్నారు.

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం లక్ష్మీనారాయణ రాజయోగం అనేక రాశుల వారికి డబ్బుని ఇస్తుంది. ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం శుక్ర, బుధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడింది. 

(1 / 4)

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం లక్ష్మీనారాయణ రాజయోగం అనేక రాశుల వారికి డబ్బుని ఇస్తుంది. ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం శుక్ర, బుధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడింది. 

వృశ్చికం: ఈ లక్ష్మీనారాయణ యోగం సమయంలో మీరు పిల్లలకి సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ప్రేమలో గొప్ప విజయాన్ని పొందుతారు. మీరు శుక్రుని ప్రభావంతో మంచి లాభాలను పొందవచ్చు. మీరు వివిధ సవాళ్ల నుండి బయటపడతారు. ఈసారి ఆకస్మికంగా సంపద పెరుగుతుంది.

(2 / 4)

ధనుస్సు: ఈ రాజయోగం ధనుస్సు రాశి నాల్గవ ఇంట్లో ఏర్పడుతోంది. ఫలితంగా మీరు వివిధ  ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీరు కారు లేదా భూమి, ఆస్తి కొనుగోలు చేయవచ్చు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బాధ్యతలు పెరగవచ్చు. 

(3 / 4)

ధనుస్సు: ఈ రాజయోగం ధనుస్సు రాశి నాల్గవ ఇంట్లో ఏర్పడుతోంది. ఫలితంగా మీరు వివిధ  ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీరు కారు లేదా భూమి, ఆస్తి కొనుగోలు చేయవచ్చు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బాధ్యతలు పెరగవచ్చు. (Freepik)

వృషభం: లక్ష్మీనారాయణ యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో ఆదాయం స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఏదైనా వ్యాపార ఒప్పందం చేసుకుంటారు. శుభవార్తలు అందుతాయి.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు