తెలుగు న్యూస్ / ఫోటో /
Ketika Sharma: చీరకట్టులో టాలీవుడ్ హీరోయిన్ హాటు ఫోజులు
Ketika Sharma: సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి హీరోయిన్లుగా మారిన వారిలో కేతికా శర్మ ఒకరు. ఇన్‌ప్లూయెన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కేతికా శర్మ హీరోయిన్‌గా తెలుగులో నాలుగు సినిమాలు చేసింది.
(1 / 5)
చీరకట్టులో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కేతికా శర్మ. ఈ ఫొటోల్లో హాట్‌లుక్‌లో కేతికా శర్మ కనిపించింది.
(2 / 5)
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కేతికా శర్మ.
(3 / 5)
మెగా అన్నదమ్ములు సాయిధరమ్‌తేజ్‌బ్రో...వైష్ణవ్‌తేజ్ రంగా రంగా వైభవంగా సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది.
ఇతర గ్యాలరీలు