Vastu Tips | ఇంట్లో ఈ రంగు గులాబీ మొక్క ఉంటే అదృష్టం కలిసి వస్తుంది!-keeping this color rose plant in your home may bring luck ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu Tips | ఇంట్లో ఈ రంగు గులాబీ మొక్క ఉంటే అదృష్టం కలిసి వస్తుంది!

Vastu Tips | ఇంట్లో ఈ రంగు గులాబీ మొక్క ఉంటే అదృష్టం కలిసి వస్తుంది!

Nov 02, 2022, 11:30 PM IST HT Telugu Desk
Nov 02, 2022, 11:30 PM , IST

Vastu Tips : ఇంటి ఆవరణలో గులాబీ చెట్టు ఉంటే ఆ ఇంటికే అందం వస్తుంది, అయితే దిష్టి తగలకుండా గులాబీ మొక్కను సరైన దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున పెట్టాలో తెలుసుకోండి.

 చలికాలం ప్రారంభమైనందున, చాలా మంది తమ ఇంటి పెరడులో, ఖాళీ స్థలంలో గులాబీ పొదలను నాటడానికి ఇష్టపడతారు. వివిధ రంగుల గులాబీలు ఇంటి అందాన్ని పెంచుతాయి. దానితో పాటు గులాబీ సువాసనలు మదిని పరవశింపజేస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీలను ఇంట్లో ఏ మూలలో ఉంచితే ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందో చూద్దాం.

(1 / 6)

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి నైరుతి దిశలో గులాబీలను నాటడం ప్రయోజనకరం. ఎర్రని పువ్వును దక్షిణాభిముఖంగా పెడితే ఎక్కువ కాలం జీవిస్తారని అంటారు. అంతేకాకుండా ఆ ఇంటి సభ్యులకు గౌరవం పెరుగుతుంది.

(2 / 6)

 గులాబీ మొక్క పువ్వులకు ఎండిన  రేకులు ఉంటే కత్తిరించండి. మొక్క నుండి ఎండిన పువ్వులను తొలగించండి. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ పువ్వులు వికసిస్తాయి. ఇది ఇంటి అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.

(3 / 6)

ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంటే, గులాబీ రేకులను గాజు పాత్రలో ఉంచండి. తలుపుకు ఎడమ వైపున మొక్క ఉంచండి. ఇది గందరగోళాన్ని అంతం చేస్తుంది, కాలం కలిసి వచ్చేలా చేస్తుంది.

(4 / 6)

ఇంట్లో వైవాహిక సమస్యలు ఉంటే గులాబీ రంగు పువ్వులు పూసే గులాబీ మొక్క నాటుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సంబంధంలో ఉద్రిక్తతలు ఉంటే పసుపు గులాబీలు, తెలుపు గులాబీలు ఉండాలి. (ఈ సమాచారం వాస్తును నమ్మేవారికి మాత్రమే, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు)

(5 / 6)

సంబంధిత కథనం

టెర్రస్‌పై మొక్కలు నాటితే ఇంటి పైకప్పులో తేమ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పైకప్పు నీటితో నిండిపోతుంది. ఇది పైకప్పును దెబ్బతీయవచ్చు. అయితే ఇలా జరగకుండా ఈ చిట్కాలు పరిష్కారం లభిస్తుంది.Kitchen Gardening IdeasVastu Tips For Kitchenనేనే వస్తున్నా టీజర్వాస్తు చిట్కాలు
WhatsApp channel

ఇతర గ్యాలరీలు