Chaitra Vasudevan Gym Pics: బాడీ, బైసెప్స్ చూపిస్తున్న బుల్లితెర యాంకర్.. జిమ్‌లో చైత్ర వాసుదేవన్ వర్కౌట్స్ (ఫొటోలు)
Chaitra Vasudevan Workout Pics In Gym: నటిగా, యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చైత్ర వాసుదేవన్ ఇప్పుడు కొత్త ఫోటోలతో ముందుకు వచ్చింది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ ఫోజులిచ్చింది. జిమ్‌లో దిగిన చైత్ర వాసుదేవన్ ఫోటోలు సూపర్ హాట్‌గా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(1 / 6)
చైత్ర వాసుదేవన్ ప్రస్తుతం జీ కన్నడ కామెడీ ఖిలాడిగాళ్లు ప్రీమియర్ లీగ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. (instagram\ Chaitra Vasudevan)
(2 / 6)
గతంలో కంటెస్టెంట్‌గా కన్నడ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైత్ర వాసుదేవన్ పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.
(3 / 6)
విడాకులు తీసుకున్న తర్వాత భర్తకు దూరంగా ఉంటున్న చైత్ర వాసుదేవన్ ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. బాధను మరిచి తన లక్ష్యంవైపు అడగులేస్తోంది చైత్ర వాసుదేవన్.
(4 / 6)
మంచి లైఫ్ స్టైల్ ఉన్న చైత్ర స్ట్రిక్ట్ డైట్ పాటిస్తూ ఫిట్ నెస్ విషయంలో కూడా ముందుంటోంది. తాజాాగా జిమ్‌లో చెమటలు పట్టిస్తోన్న పిక్స్ షేర్ చేసింది. అందులో తన బాడీతోపాటు బైెసెప్స్ చూపిస్తూ అట్రాక్ట్ చేసింది. (instagram\ Chaitra Vasudevan)
(5 / 6)
జిమ్‌లో తాజాగా వర్కవుట్స్ చేసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది చైత్ర వాసుదేవన్. వాటికి నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. (instagram\ Chaitra Vasudevan)
ఇతర గ్యాలరీలు