TVS iQube ST: త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ-in pics tvs iqube st showcased for the first time ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tvs Iqube St: త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ

TVS iQube ST: త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ

Jan 13, 2023, 09:43 PM IST HT Telugu Desk
Jan 13, 2023, 09:43 PM , IST

  • TVS iQube ST: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ త్వరలో తొలిసారి టాప్ ఎండ్ ఎలక్ట్రిక్ వేరియంట్ TVS iQube ST ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. పెద్దదైన బ్యాటరీ ప్యాక్ తో, మరిన్ని ఫీచర్లతో ఈ స్కూటర్ మార్కెట్లోకి దూసుకు వస్తోంది.

TVS iQube ST లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది..

(1 / 6)

TVS iQube ST లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది..

ఈ iQube ST  గరిష్ట వేగం 82 kmph.  33 Nm టార్క్ ఔట్ పుట్, 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ తో దీన్ని రూపొందించారు.

(2 / 6)

TVS iQube ST 17.78 సెంటీమీటర్ల భారీ టచ్ స్క్రీన్ తో వస్తోంది. దీనిని జాయ్ స్టిక్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు. 

(3 / 6)

ఈ TVS iQube ST బ్యాటరీ ప్యాక్ 0 నుంచి 80 శాతానికి చార్జ్ కావడానికి సాధారణంగా 4 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేస్తే రెండున్నర గంటల్లో 0 నుంచి 80% రీచార్జ్ అవుతుంది.

(4 / 6)

TVS iQube లోని వేరే వేరియంట్ల కన్నా ఈ టాప్ ఎండ్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ పెద్దది.

(5 / 6)

ఈ TVS iQube ST వేరియంట్ బ్యాటరీ ప్యాక్ లోని యూజబుల్ కెపాసిటీ 4.56 కిలోవాట్స్ కాగా, మిగతా వేరియంట్లలో అది 3.04 కిలోవాట్స్ మాత్రమే.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు