IAA 2023: ఐఏఏ ఎక్స్ పో లో అదిరిపోయే మోడల్స్..-in pics check all the exciting cars and concepts from iaa 2023 in munich ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iaa 2023: ఐఏఏ ఎక్స్ పో లో అదిరిపోయే మోడల్స్..

IAA 2023: ఐఏఏ ఎక్స్ పో లో అదిరిపోయే మోడల్స్..

Sep 05, 2023, 06:55 PM IST HT Telugu Desk
Sep 05, 2023, 06:55 PM , IST

జర్మనీలోని మ్యునిచ్ లో జరుగుతున్న ఐఏఏ ఎక్స్ పోలో వివిధ కంపెనీలు తమ అప్ కమింగ్ మోడల్ కార్స్ ను డిస్ ప్లేలో పెట్టాయి. ఆ అదిరిపోయే మోడల్స్ ను ఇక్కడ చూడండి..

మెర్సెజెడ్ వన్ ఎలెవన్. ఎలక్ట్రిక్ సూపర్ కార్. భవిష్యత్తులో రానున్న మెర్సెడెజ్ సూపర్ కార్స్ కు దిక్సూచిలా దీన్ని రూపొందించారు. గల్వింగ్ డోర్స్, యూనీక్ ఫ్రంట్ ఫేసియా, గ్లాస్ డోమ్ కాక్ పిట్.. దీన్ని లుక్ ను మరింత స్పోర్టీగా మార్చాయి. 

(1 / 8)

మెర్సెడెజ్ బెంజ్ కాన్సెప్ట్ సీఎల్ఏ క్లాస్ ఎలక్ట్రిక్ కార్. దీని రేంజ్ దాదాపు 750 కిమీలు. ఇందులో 250 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఇది మెర్సెడెజ్ బెంజ్ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ సెడాన్.

(2 / 8)

సరికొత్త అవతారంలో వస్తున్న టెస్లా మోడల్ 3.  ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తో, ఈ మోడల్ డిజైన్ ను పూర్తిగా రీవ్యాంప్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ 629 కిలోమీటర్లు. 

(3 / 8)

బీఎండబ్ల్యూ విజన్ న్యూ క్లాసీ. క్లాస్ లుక్ తో వస్తున్న బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ లగ్జరీ కారు. ఇది బీఎండబ్ల్యూ 3 సిరీస్ నుంచి వస్తోంది. 

(4 / 8)

ఫోక్స్ వేగన్ ఐడీ జీటీఐ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్. ఫోక్స్ వేగన్ గోల్ఫ్, పొలో ల తరహాలో ఉంటుంది. ఇది ఫోక్స్ వేగన్ ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారుగా ఉండబోతోంది. 

(5 / 8)

హైడ్రోజన్ ఫ్యుయెల్ తో నడిచే బీఎండబ్ల్యూ కారు ఇది. ఈ  బీఎండబ్ల్యూ ఐఎక్స్ 5 ఎస్యూవీ. ప్రస్తుతం ఇది పైలట్ ఫేజ్ లో ఉంది.

(6 / 8)

బీవైడీ సీల్ యూ ఎస్యూవీ. సీల్ సెడాన్ ఎలక్ట్రిక్ కార్స్. 2024 లో ఇవి అంతర్జాతీయంగా మార్కెట్లలోకి రానున్నాయి. సింగిల్ చార్జ్ తో అత్యధిక రేంజ్ కు హామీ ఇస్తూ ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి.

(7 / 8)

రెనో నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ రఫేల్. ప్రముఖ ఫైటర్ జెట్ రఫేల్ పేరుతో వస్తున్న ఎస్యూవీ ఇది. పెట్రోల్ హైబ్రిడ్ వర్షన్స్ కూడా రానున్నాయి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు