BMW X1 launched : ఇండియాలో సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​1 లాంచ్​.. ధర ఎంతంటే!-in pics bmw x1 launched in india at 45 95 lakhs check full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bmw X1 Launched : ఇండియాలో సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​1 లాంచ్​.. ధర ఎంతంటే!

BMW X1 launched : ఇండియాలో సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​1 లాంచ్​.. ధర ఎంతంటే!

Jan 28, 2023, 01:38 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 28, 2023, 01:38 PM , IST

  • BMW X1 launched in India : ఇండియా ఆటో మార్కెట్​లో థర్డ్​ జెనరేషన్​ ఎక్స్​1ను లాంచ్​ చేసింది బీఎండబ్ల్యూ. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 45.95లక్షలుగా ఉంది. ఈ లగ్జరీ కారు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ బీఎండబ్ల్యూ థర్డ్​ జెనరేషన్​ ఎక్స్​1 కారు ఎక్స్​ లైన్​, ఎం స్పోర్ట్​ వేరియంట్స్​లో అందుబాటులో ఉండనుంది. ఎక్స్​షోరూం ధర రూ. 45.95లక్షలు- రూ. 47.90లక్షల మధ్యలో ఉంది.

(1 / 6)

ఈ బీఎండబ్ల్యూ థర్డ్​ జెనరేషన్​ ఎక్స్​1 కారు ఎక్స్​ లైన్​, ఎం స్పోర్ట్​ వేరియంట్స్​లో అందుబాటులో ఉండనుంది. ఎక్స్​షోరూం ధర రూ. 45.95లక్షలు- రూ. 47.90లక్షల మధ్యలో ఉంది.(HT AUTO)

ఇక ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​ఏ, ఆడీ క్యూ3, వోల్వో ఎక్స్​సీ40తో పోటీపడనుంది!

(2 / 6)

ఇక ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​ఏ, ఆడీ క్యూ3, వోల్వో ఎక్స్​సీ40తో పోటీపడనుంది!(HT AUTO)

సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​1.. పాత మోడల్​తో పోల్చుకుంటే 53ఎంఎం పొడవు ఎక్కువగా ఉంటుంది. 24ఎంఎం వెడల్పు, 44ఎంఎం ఎత్తు కూడా ఎక్కువే. ఇక వీల్​బేస్​ 22ఎంఎం అధికంగా ఉండటం విశేషం.

(3 / 6)

సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​1.. పాత మోడల్​తో పోల్చుకుంటే 53ఎంఎం పొడవు ఎక్కువగా ఉంటుంది. 24ఎంఎం వెడల్పు, 44ఎంఎం ఎత్తు కూడా ఎక్కువే. ఇక వీల్​బేస్​ 22ఎంఎం అధికంగా ఉండటం విశేషం.(HT AUTO)

పెట్రోల్​, డీజిల్​ వేరియంట్​లో ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​1 లభిస్తోంది.

(4 / 6)

పెట్రోల్​, డీజిల్​ వేరియంట్​లో ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​1 లభిస్తోంది.(HT AUTO)

1.5 లీటర్​ 3 సిలిండర్​ పెట్రోల్​ యూనిట్​.. 136 హెచ్​పీ పవర్​ను, 230 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.0లీటర్​ 4 సిలిండర్​ డీజిల్​ ఇంజిన్​.. 150హెచ్​పీ పవర్​ను, 360ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(5 / 6)

1.5 లీటర్​ 3 సిలిండర్​ పెట్రోల్​ యూనిట్​.. 136 హెచ్​పీ పవర్​ను, 230 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.0లీటర్​ 4 సిలిండర్​ డీజిల్​ ఇంజిన్​.. 150హెచ్​పీ పవర్​ను, 360ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(HT AUTO)

10.25 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10.7 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, 12 స్పీకర్​ హార్మాన్​ కర్డాన్​ సౌండ్​ సిస్టెమ్​, వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో వంటి ఫీచర్స్​ ఈ లగ్జరీ ఎస్​యూవీలో ఉన్నాయి.

(6 / 6)

10.25 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10.7 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, 12 స్పీకర్​ హార్మాన్​ కర్డాన్​ సౌండ్​ సిస్టెమ్​, వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో వంటి ఫీచర్స్​ ఈ లగ్జరీ ఎస్​యూవీలో ఉన్నాయి.(HT AUTO)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు