ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం-hyderabad cm kcr family participated in vinayaka chavithi celebrations in pragathi bhavan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం

Sep 18, 2023, 07:12 PM IST Bandaru Satyaprasad
Sep 18, 2023, 07:12 PM , IST

  • హైదరాబాద్ ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు పాల్గొన్నారు.

ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

(1 / 8)

ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

హైదరబాద్ లోని ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 

(2 / 8)

హైదరబాద్ లోని ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 

గణనాథుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 

(3 / 8)

గణనాథుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 

రాష్ట్ర ప్రజ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగ‌తి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

(4 / 8)

గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య పాల్గొన్నారు.  

(5 / 8)

ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,  మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

(6 / 8)

ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,  మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

(7 / 8)

(8 / 8)

ప్రగతి భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు