Bhojpuri Movie Titles: ఈ భోజ్‌పురి మూవీ టైటిల్స్ వింటే నవ్వకుండా ఉండలేరు!
భోజ్‌పురి భాషలో కామెడీ సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతోంటాయి. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను భోజ్‌పురిలో రీమేక్ చేస్తుంటారు. ఈ సినిమాలకు గమ్మత్తైన టైటిల్స్ పెడుతోంటారు.
(1 / 5)
హమ్రా లెహంగామే అందర్ వైఫై....ఇది సినిమా టైటిల్ కాదు. ఓ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ టైటిల్. టైటిల్‌తోనే మ్యూజిక్ వీడియో భోజ్‌పురిలో పాపులర్ అయ్యింది.
(2 / 5)
భోజ్‌పురి మూవీ గోబర్ సింగ్‌లో మనోజ్ తివారీ హీరోగా నటించాడు. ఈ సినిమాకు బాబీ సింగ్ దర్శకత్వం వహించాడు.
(3 / 5)
ఏయ్ రాజా లైన్ పర్ ఆజా...ఈ యాక్షన్ మూవీ భోజ్‌పురిలో పెద్ద హిట్టయ్యింది. ఈ సినిమాను యూట్యూబ్‌లో చూడొచ్చు.
(4 / 5)
మియా అనారీ బా బీబీ ఖిలారీ బా...ఫన్నీ టైటిల్‌తో తెరకెక్కిన ఈ భోజ్‌పురి ఆడియెన్స్‌ను మెప్పించింది.
ఇతర గ్యాలరీలు