
(1 / 7)
మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడుతుంది. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో అలరించింది ఈ బ్యూటీ. పింక్ కలర్ చీరలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
(Instagram/@mrunalthakur)
(2 / 7)
ఆరు గజాల చీరను ఎంచుకున్న మృణాల్ ఆకర్షణీయంగా కనిపించింది.
(Instagram/@mrunalthakur)
(3 / 7)
గులాబీ రంగు చీర తగినట్లుగా అదే కలర్ బ్లౌజును ధరించి తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుందీ బ్యూటీ.
(Instagram/@mrunalthakur)
(4 / 7)
మినిమల్ మేకప్‌తో సందడి చేసిన మృణాల్ ఆకట్టుకుంటోంది.
(Instagram/@mrunalthakur)
(5 / 7)
చీరలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారును తన వైపునకు తిప్పుకుంటోంది.
(Instagram/@mrunalthakur)
(6 / 7)
సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేసిందీ ముద్దుగుమ్మ
(Instagram/@mrunalthakur)
(7 / 7)
చీరలో అత్యంత అందంగా కనిపించిన మృణాల్ ను చూసి నెటిజన్లను కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
(Instagram/@mrunalthakur)ఇతర గ్యాలరీలు