AP TG Weather Updates: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో పంట నష్టం-heavy rains in ap telangana with the effect of depression in bay of bengal ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో పంట నష్టం

AP TG Weather Updates: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో పంట నష్టం

Sep 25, 2024, 08:06 AM IST Bolleddu Sarath Chandra
Sep 25, 2024, 08:06 AM , IST

  • AP TG Weather Updates: ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.  తెలంగాణలోని పలు ప్రాంతాలకు  ఐఎండీ  భారీ వర్ష సూచన చేసింది. కుండపోత వానతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు  జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మంగళ వారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్లో 9.9, శాలిగౌరారంలో 9.1 రంగారెడ్డి జిల్లా సరూర్నగ ర్లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

(1 / 9)

మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం తెలంగాణలో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జగత్యాల, జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

(2 / 9)

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధ వారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జగత్యాల, జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

(3 / 9)

మంగళవారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్లో 9.9, శాలిగౌరారంలో 9.1 రంగారెడ్డి జిల్లా సరూర్నగ ర్లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

(4 / 9)

సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఏపీ, తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 వరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండి  వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రాలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు దంచికొట్టాయి. వరంగల్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

(5 / 9)

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

(6 / 9)

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు ముంచెత్తడంతో మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ పట్టణంలోని జాతీయ రహదారిపై, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో మంఖాల్‌, హర్షగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కేశంపేట మండలం సంగెంలో పెంకుటిల్లు కూలిపోయింది. 

(7 / 9)

 25 సెప్టెంబర్ బుధవారం ఏపీలోని  కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(8 / 9)

అల్పపీడన ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అమరావతి ప్రకటించింది. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు