ఈ పండ్లు రోజు తింటే రోగనిరధక శక్తి పెరుగుతుంది- రోగాలు దూరం!-healthy foods rich in vitamin c to improve immunity system ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ పండ్లు రోజు తింటే రోగనిరధక శక్తి పెరుగుతుంది- రోగాలు దూరం!

ఈ పండ్లు రోజు తింటే రోగనిరధక శక్తి పెరుగుతుంది- రోగాలు దూరం!

Oct 06, 2024, 01:15 PM IST Sharath Chitturi
Oct 06, 2024, 01:15 PM , IST

  • రోగ నిరోధకశక్తిని పెంచేందుకు, ఒత్తిడని తగ్గించేందుకు, వెయిట్​ లాస్​కి విటమిన్​ సీ చాలా అవసరం. కొన్ని పండ్లు రోజు తింటే విటమిన్​ సీ శరీరానికి లభిస్తుంది. అవేంటంటే..

ఆరెంజ్​ అనేది విటమిన్​ సీ రిచ్​ ఫుడ్స్​లో ఒకటి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. శరీరానికి పోషకాలు అందుతాయి.

(1 / 5)

పుచ్చకాయలో విటమిన్​ సీతో పాటు వాటర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు. శరీరానికి ఇది చాలా అవసరం.

(2 / 5)

నిమ్మకాయల్లో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. బాడీ డీటాక్స్​ అవుతుంది. రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

(3 / 5)

బెర్రీలు తింటున్నారా? బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లోని విటమిన్​ సీ శరీరానికి కావాలి. బెల్​ పెప్పర్​లోని విటమిన్​ సీతో జీర్ణక్రియ సమస్య కూడా దూరమవుతుంది. బరువు తగ్గుతారు.

(4 / 5)

బాదం, వాల్​నట్స్​ వంటివి తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

(5 / 5)

బాదం, వాల్​నట్స్​ వంటివి తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు