Sania Mirza Farewell Match: చివరి మ్యాచ్ ఆడిన సానియా.. అభిమానాన్ని చూసి టెన్నిస్ స్టార్ భావోద్వేగం-grand farewell exhibition match organized for sania mirza at lb stadium in hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sania Mirza Farewell Match: చివరి మ్యాచ్ ఆడిన సానియా.. అభిమానాన్ని చూసి టెన్నిస్ స్టార్ భావోద్వేగం

Sania Mirza Farewell Match: చివరి మ్యాచ్ ఆడిన సానియా.. అభిమానాన్ని చూసి టెన్నిస్ స్టార్ భావోద్వేగం

Mar 05, 2023, 10:50 PM IST Maragani Govardhan
Mar 05, 2023, 10:50 PM , IST

  • Sania Mirza Farewell Match photos: సానియా మీర్జా తన చివరి మ్యాచ్‌ను హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం నాడు ఆడింది. ఈ మ్యాచ్‌కు బాలీవుడ్, టాలీవుడ్, క్రీడ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం డిన్నర్ పార్టీలోనూ సెలబ్రెటీలు పాల్గొన్నారు.

కేటీఆర్ చేతుల మీదుగా షీల్డ్‌ను తీసుకుంటున్న సానియా 

(1 / 8)

కేటీఆర్ చేతుల మీదుగా షీల్డ్‌ను తీసుకుంటున్న సానియా 

వేదిక వద్దకు వస్తున్న సానియా

(2 / 8)

వేదిక వద్దకు వస్తున్న సానియా

తన కెరీర్ గురించి మాట్లాడుతున్న సానియా

(3 / 8)

తన కెరీర్ గురించి మాట్లాడుతున్న సానియా

స్పీచ్ మధ్యలో ఎమోషనల్ అయిన సానియా మీర్జా

(4 / 8)

స్పీచ్ మధ్యలో ఎమోషనల్ అయిన సానియా మీర్జా

తన సహచర ఆటగాళ్లతో కలిసి కోర్టులోనే సెల్ఫీ తీసుకుంటున్న సానియా

(5 / 8)

తన సహచర ఆటగాళ్లతో కలిసి కోర్టులోనే సెల్ఫీ తీసుకుంటున్న సానియా

సానియా ఫేర్‌ వెల్ మ్యాచ్‌కు విచ్చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

(6 / 8)

సానియా ఫేర్‌ వెల్ మ్యాచ్‌కు విచ్చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

తన సహచర ఆటగాళ్లతో కలిసి ఫొటో దిగిన సానియా

(7 / 8)

తన సహచర ఆటగాళ్లతో కలిసి ఫొటో దిగిన సానియా

ఫేర్ వెల్ మ్యాచ్ అనంతరం మహేష్ బాబుతో కలిసి డిన్నర్ పార్టీలో పాల్గొన్న సానియా

(8 / 8)

ఫేర్ వెల్ మ్యాచ్ అనంతరం మహేష్ బాబుతో కలిసి డిన్నర్ పార్టీలో పాల్గొన్న సానియా

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు