Clay Pot Cooking Benefits | మట్టికుండలో వండుకొని తింటే గట్టి మేలు కలుగున్!-get to know incredible benefits of clay pot cooking ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Clay Pot Cooking Benefits | మట్టికుండలో వండుకొని తింటే గట్టి మేలు కలుగున్!

Clay Pot Cooking Benefits | మట్టికుండలో వండుకొని తింటే గట్టి మేలు కలుగున్!

Sep 12, 2022, 03:45 PM IST HT Telugu Desk
Sep 12, 2022, 03:45 PM , IST

  • మట్టి కుండలో వండిన ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇతర పాత్రల్లో వండినపుడు వేడికి హానికరమైన లోహాలు ఆహారంలో కలుస్తాయి, పోషకాలు నశిస్తాయి. మట్టి కుండలో వండితే ఈ సమస్య ఉండదు. ఇంకా ఏమేం ప్రయోజనాలుంటాయో చూడండి.

ఒకప్పుడు సాంప్రదాయ భారతీయ వంటలన్నింటినీ మట్టి కుండలలోనే వండేవారు. అనేక ప్రయోజనాల దృష్ట్యా అప్పుడు మట్టి పాత్రలనే వాడేవారు. నేడు ప్రతీ ఇంట్లో మట్టి పాత్రల స్థానంలో ఖరీదైన ఫాన్సీ వంట పాత్రలు వచ్చి చేరాయి. కానీ, ఏనాటికైనా మట్టి పాత్రలో వండిన ఆహారమే నాణ్యతతో, మంచి పోషక విలువలతో నిండి ఉంటుంది. ఇలాంటి ఆహారమే ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.

(1 / 7)

ఒకప్పుడు సాంప్రదాయ భారతీయ వంటలన్నింటినీ మట్టి కుండలలోనే వండేవారు. అనేక ప్రయోజనాల దృష్ట్యా అప్పుడు మట్టి పాత్రలనే వాడేవారు. నేడు ప్రతీ ఇంట్లో మట్టి పాత్రల స్థానంలో ఖరీదైన ఫాన్సీ వంట పాత్రలు వచ్చి చేరాయి. కానీ, ఏనాటికైనా మట్టి పాత్రలో వండిన ఆహారమే నాణ్యతతో, మంచి పోషక విలువలతో నిండి ఉంటుంది. ఇలాంటి ఆహారమే ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.(File Image (Shutterstock))

Adds flavour to the dish: మట్టి ఆల్కలీన్ స్వభావం కారణంగా మట్టి కుండలలో వండిన ఆహారం చాలా భిన్నంగా, ఎంతో రుచికరంగా ఉంటుంది. కూరలు, రసాలు, సాస్‌లు, సూప్‌లు, మాంసం వంటివి మట్టికుండల్లో వండుకోవచ్చు.

(2 / 7)

Adds flavour to the dish: మట్టి ఆల్కలీన్ స్వభావం కారణంగా మట్టి కుండలలో వండిన ఆహారం చాలా భిన్నంగా, ఎంతో రుచికరంగా ఉంటుంది. కూరలు, రసాలు, సాస్‌లు, సూప్‌లు, మాంసం వంటివి మట్టికుండల్లో వండుకోవచ్చు.(Pixabay)

Retain nutritive value of food: ఇందులో వండితే, ఆహారంలో హానికరమైన లోహ సమ్మేళనాలకు బదులుగా శరీరానికి అవసరమయ్యే ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఖనిజాలు చేరతాయి. మట్టి కుండలు పోరస్ కలిగి ఉంటాయి కాబట్టి, అవి వంట ప్రక్రియలో వేడి, తేమ సమానంగా ప్రసరించడానికి అనుమతిస్తాయి, తద్వారా పోషక స్థాయిని నిలుపుకుంటుంది.

(3 / 7)

Retain nutritive value of food: ఇందులో వండితే, ఆహారంలో హానికరమైన లోహ సమ్మేళనాలకు బదులుగా శరీరానికి అవసరమయ్యే ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఖనిజాలు చేరతాయి. మట్టి కుండలు పోరస్ కలిగి ఉంటాయి కాబట్టి, అవి వంట ప్రక్రియలో వేడి, తేమ సమానంగా ప్రసరించడానికి అనుమతిస్తాయి, తద్వారా పోషక స్థాయిని నిలుపుకుంటుంది.(Pixabay)

Regulate the pH level of your food: మట్టి కుండ ఆల్కలీన్ స్వభావం కారణంగా ఆహారంలోని ఆమ్లాలతో అది సంకర్షణ చెందుతుంది. తద్వారా pH సమతుల్యతను కాపాడుతుంది. అవి ఆహారానికి చక్కని సువాసనను జోడించి, ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.

(4 / 7)

Regulate the pH level of your food: మట్టి కుండ ఆల్కలీన్ స్వభావం కారణంగా ఆహారంలోని ఆమ్లాలతో అది సంకర్షణ చెందుతుంది. తద్వారా pH సమతుల్యతను కాపాడుతుంది. అవి ఆహారానికి చక్కని సువాసనను జోడించి, ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.(Pixabay)

Better for your heart: ఇతర పాత్రలతో పోలిస్తే మట్టి కుండలలో వంట ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. అయితే ఇదే చాలా ఉత్తమమైన ప్రక్రియ. తక్కువ నూనె అవసరం అవుతుంది. ఆహారంలో సహజ తేమ, సహజ నూనెలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇలాంటి ఆహారం మీ హృదయానికి మంచిది.

(5 / 7)

Better for your heart: ఇతర పాత్రలతో పోలిస్తే మట్టి కుండలలో వంట ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. అయితే ఇదే చాలా ఉత్తమమైన ప్రక్రియ. తక్కువ నూనె అవసరం అవుతుంది. ఆహారంలో సహజ తేమ, సహజ నూనెలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇలాంటి ఆహారం మీ హృదయానికి మంచిది.(HT Photo/Waseem Andrabi )

Pocket friendly: మట్టి కుండలను విభిన్న ఆకృతులలో రూపొందించుకోవచ్చు. వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. 

(6 / 7)

Pocket friendly: మట్టి కుండలను విభిన్న ఆకృతులలో రూపొందించుకోవచ్చు. వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. (HT Photo/Keshav Singh)

సంబంధిత కథనం

Food Eating Rules showerజీర్ణక్రియకు సహాయపడుతుంది. రాగి నీరు శరీరంలో చేరిన కాలుష్య కారకాలను, హానికరమైన క్రిములను తొలగిస్తుంది, కడుపులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.Drinking Water Drinking water
WhatsApp channel

ఇతర గ్యాలరీలు