Itching Remedies । దురదగా ఉంటే ఈ చిట్కాలను పాటించండి, దురదను దూరం చేసుకోండి!-get rid of itching with these effective home remedies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Get Rid Of Itching With These Effective Home Remedies

Itching Remedies । దురదగా ఉంటే ఈ చిట్కాలను పాటించండి, దురదను దూరం చేసుకోండి!

Jan 16, 2023, 04:59 PM IST HT Telugu Desk
Jan 16, 2023, 04:59 PM , IST

  • Itching Remedies: వాతావరణ మార్పులతో చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. ఇందులో భాగంగా దురద కలగవచ్చు, కొన్నిసార్లు మీరు ధరించే ఉన్ని దుస్తులు, స్వెటర్లు దురదకు కారణం కావచ్చు, పరిష్కార మార్గాలు ఇవిగో..

చల్లిని వాతావరణంలో దురద ఇబ్బంది పెడుతుంటే.. కొన్ని ఇంటి చిట్కాలతో దురదను దూరం చేసుకోవచ్చు. 

(1 / 8)

చల్లిని వాతావరణంలో దురద ఇబ్బంది పెడుతుంటే.. కొన్ని ఇంటి చిట్కాలతో దురదను దూరం చేసుకోవచ్చు. 

  కొబ్బరి నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనె దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముందుగా చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, కొబ్బరి నూనె రాయండి.

(2 / 8)

  కొబ్బరి నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనె దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముందుగా చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, కొబ్బరి నూనె రాయండి.(Pixabay)

ఓట్‌మీల్‌ను స్క్రబ్బర్‌గా ఉపయోగించవచ్చు. కొన్ని నీళ్లలో ఓట్స్ కలిపి చర్మానికి రుద్దితే దురద పోతుంది. ఇది చర్మంలోని మురికిని కూడా తొలగిస్తుంది

(3 / 8)

ఓట్‌మీల్‌ను స్క్రబ్బర్‌గా ఉపయోగించవచ్చు. కొన్ని నీళ్లలో ఓట్స్ కలిపి చర్మానికి రుద్దితే దురద పోతుంది. ఇది చర్మంలోని మురికిని కూడా తొలగిస్తుంది

 బాతింగ్ టబ్ లో 2 నుండి 3 కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఈ నీటిలో 15 నుండి 20 నిమిషాలు కూర్చోండి. ఆ తర్వాత వాష్‌క్లాత్ లేదా టవల్‌తో నీటిని తుడవండి లేదా మసాజ్ చేయండి, దురద పోతుంది

(4 / 8)

 బాతింగ్ టబ్ లో 2 నుండి 3 కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఈ నీటిలో 15 నుండి 20 నిమిషాలు కూర్చోండి. ఆ తర్వాత వాష్‌క్లాత్ లేదా టవల్‌తో నీటిని తుడవండి లేదా మసాజ్ చేయండి, దురద పోతుంది

చలికాలంలో కూడా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. శరీరంలో నీటి కొరత వలన కూడా కొందరికి దురద సమస్య ఉండవచ్చు.

(5 / 8)

చలికాలంలో కూడా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. శరీరంలో నీటి కొరత వలన కూడా కొందరికి దురద సమస్య ఉండవచ్చు.(Unsplash)

 చలికాలంలో చాలా వేడి నీటిలో కాకుండా గోరువెచ్చని నీటిలో స్నానం చేయండి. మీకు దురదతో సమస్యలు ఉంటే సువాసన గల సబ్బులను ఉపయోగించవద్దు.

(6 / 8)

 చలికాలంలో చాలా వేడి నీటిలో కాకుండా గోరువెచ్చని నీటిలో స్నానం చేయండి. మీకు దురదతో సమస్యలు ఉంటే సువాసన గల సబ్బులను ఉపయోగించవద్దు.

చర్మానికి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వర్తించాలి. నూనెలో వేయించిన ఆహారాలను తక్కువ తినండి.  ఇది చలికాలంలో వచ్చే దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది

(7 / 8)

చర్మానికి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వర్తించాలి. నూనెలో వేయించిన ఆహారాలను తక్కువ తినండి.  ఇది చలికాలంలో వచ్చే దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది

స్వెటర్‌ను ధరించే ముందు, లోపల కాటన్ షర్ట్‌ను ధరించి, ఆపై స్వెటర్‌ను ధరించండి. ఇది దురదను కలిగించదు. 

(8 / 8)

స్వెటర్‌ను ధరించే ముందు, లోపల కాటన్ షర్ట్‌ను ధరించి, ఆపై స్వెటర్‌ను ధరించండి. ఇది దురదను కలిగించదు. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు