ఊరూ వాడా వినాయక నామస్మరణ- ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట
- దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు, గణేశ్ మండపాలు కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన ఫొటోలను ఇక్కడ చూడండి..
- దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు, గణేశ్ మండపాలు కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన ఫొటోలను ఇక్కడ చూడండి..
(1 / 8)
గువాహటి లతాషిల్లోని గణేష్ మందిర్‌లో శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని భక్తులు మట్టి దీపాలు వెలిగించారు. (PTI)
(2 / 8)
పుణెలోని ఓ కుటుంబం వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లింది. మరోవైపు దేశ, విదేశాల్లోని భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.(PTI)
(3 / 8)
నాగ్‌పూర్‌లో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్లిన ఊరేగింపులో భక్తులు పాల్గొన్నారు.(PTI)
(4 / 8)
శనివారం ముంబైలో గిర్గాంచ రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో భాగంగా పర్యావరణహిత వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.(PTI)
(5 / 8)
ఘట్కోపర్ పోలీస్ స్టేషనవ్కి చెందిన పోలీసు అధికారులు శుక్రవారం వినాయకుడి విగ్రహాన్ని ముంబైలోని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు.(Satish Bate/HT Photo)
(6 / 8)
దిల్లీలో అమ్మకానికి ఉంచిన వినాయకుడి మట్టి విగ్రహానికి ఓ మహిళా కళాకారిణి శనివారం తుది మెరుగులు దిద్దారు.(PTI)
(7 / 8)
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో భక్తులు హారతి ఇచ్చారు.(PTI)
ఇతర గ్యాలరీలు