Optical Illusion : ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో కోతిపిల్ల ఎక్కడుందో 5 సెకన్లలో గుర్తించండి-find out the baby monkey in this optical illusion within 5 seconds ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Optical Illusion : ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో కోతిపిల్ల ఎక్కడుందో 5 సెకన్లలో గుర్తించండి

Optical Illusion : ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో కోతిపిల్ల ఎక్కడుందో 5 సెకన్లలో గుర్తించండి

Mar 05, 2024, 10:26 AM IST Anand Sai
Mar 05, 2024, 10:26 AM , IST

Viral Optical Illusion : ఆప్టికల్ ఇల్యూషన్ మెదడుకు మేతలాంటిది. ఒక్కసారి దీనిపై ఇంట్రస్ట్ కలిగితే మళ్లీ మళ్లీ చేస్తూ ఉండాలి అనిపిస్తుంది. అయితే కింద ఓ చిత్రం ఇస్తున్నాం. అందులో కోతిపిల్ల ఎక్కడ ఉందో 5 సెకన్లలో తెలుసుకుంటే మీరు గ్రేట్.

ఇటీవలి కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ ను చాలా మంది ఇష్టపడుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ సహాయంతో అనేక సవాళ్లను పరిష్కరించడం ద్వారా కాస్త మెదడు చురుకుగా పని చేస్తుంది. మీకు అలాంటి ఛాలెంజ్‌లు ఇష్టమైతే.. మీ కోసం ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఉంది.

(1 / 4)

తీవ్రమైన టెన్షన్, అలసట సమయంలోనూ ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్ ట్రై చేయండి. వెంటనే యాక్టివ్ అయిపోతారు. చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్‌తో మళ్లీ మళ్లీ కూర్చుంటారు. అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ మీ కోసం ఉంది.

(2 / 4)

ఇది మీకు ఇచ్చే సవాలు. ఈ చిత్రంలో చాలా ముఖాలు ఉన్నాయి. గుంపులుగా ముఖాలు, వారి బట్టల రంగు, ఇందులో ఒక పిల్ల కోతి దాగి ఉంది. అది మీరు చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది. మీరు దానిని చూశారా?

(3 / 4)

ఇక్కడ ఆకుపచ్చ టోపీతో కోతి పిల్ల ఉంది. ఈ కోతి పిల్లను వెతకడానికి మీరు కాస్త కష్టపడి ఉంటారు. మీరు 5 సెకన్లలో కోతిని కనుక్కొంటే మీరు తోపులు అని చెప్పవచ్చు. దీన్ని చేయగలిగితే మీకు ఆప్టికల్ ఇల్యూషన్ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు లెక్క.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు