Garlic Benefits for Men। వెల్లుల్లి తింటే మగవారికి ఆ విషయంలో ప్రత్యేక ప్రయోజనాలు!-eating garlic may help boosting fertility in men know more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Garlic Benefits For Men। వెల్లుల్లి తింటే మగవారికి ఆ విషయంలో ప్రత్యేక ప్రయోజనాలు!

Garlic Benefits for Men। వెల్లుల్లి తింటే మగవారికి ఆ విషయంలో ప్రత్యేక ప్రయోజనాలు!

Nov 01, 2022, 09:04 PM IST HT Telugu Desk
Nov 01, 2022, 09:04 PM , IST

  • Garlic Benefits for Men: ఉల్లి ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలుసు, అదే విధంగా వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా పరిగణిస్తారు. ప్రత్యేకంగా మగవారికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

వెల్లుల్లిని చాలా ఏళ్లుగా ఆహారంలో ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి తినడం వల్ల అనే ప్రయోజనాలు ఉన్నాయి, అనేక సమస్యల నుంచి బయటపడేందుకు  ఆయుర్వేదంలో ఇది ఒక దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఎందుకో తెలుసుకోండి.

(1 / 8)

 వెల్లుల్లిలో అల్లిసిన్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మగవారి లైంగిక సామర్థ్యాన్ని సహజంగా పెంచుతాయి.  అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, స్పెర్మ్‌కు నష్టం జరగకుండా చేస్తుంది. ఇక సెలీనియం అనేది యాంటీ ఆక్సిడెంట్, ఇది శుక్రకణాల చలనశీలతను మెరుగుపరుస్తుంది.

(2 / 8)

నివేదికల ప్రకారం, వెల్లుల్లిలోని పోషకాలు పురుషులలో సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించగలవు. అవి టెస్టోస్టెరాన్ స్థాయిలను, స్పెర్మ్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. మీరు సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పురుషులు, రోజుకు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తినడానికి ప్రయత్నించండి.

(3 / 8)

  కొలెస్ట్రాల్ రక్తంలో ఉండే కొవ్వు పదార్థం. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను 10 నుండి 15 శాతం తగ్గించడంలో సహాయపడుతుంది. మరోవైపు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలపై ఎటువంటి ప్రభావం చూపదు.

(4 / 8)

వెల్లుల్లి ఒక యాంటీఆక్సిడెంట్ హెర్బ్, ఇది మీ శరీరంలో సంభవించే ఏదైనా ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు డిమెన్షియా , అల్జీమర్స్ వంటి కొన్ని వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి.

(5 / 8)

జలుబు, ఫ్లూ వైరస్‌లను దూరం చేయడంలో వెల్లుల్లి గొప్పగా సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వ్యాధులు రాకుండా ఉంటాయి. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మేలు జరుగుతుంది.

(6 / 8)

అధిక రక్తపోటుతో బాధపడేవారికి వెల్లుల్లి అద్భుతమైనది. అయితే, ప్రతిరోజూ నాలుగు కంటే ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు తీసుకోకూడదని గుర్తుంచుకోండి. ఇది కాకుండా, తినడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

(7 / 8)

సంబంధిత కథనం

అండం నాణ్యతను పెరగాలన్నా, సంతానోత్పత్తిని మెరుగుపడాలన్నా అది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటంతోనే ముడిపడి ఉంటుంది. ఈ రోజు చాలా మంది మహిళలు పిల్లల్ని కనటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు జాగ్రత్తగా వారి అండాలను ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా చేయటం ద్వారా భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. ఇందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.male infertilityCorrect these bad habits that can harm a man's sperm count and reproductive healthSexual AfterglowWhite Onions vs Red Onions
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు