తెలుగు న్యూస్ / ఫోటో /
divi vadthya: తడి అందాలతో మత్తెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి
సినిమాలు, షోలతో పోలిస్తే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నది బిగ్ బాస్ బ్యూటీ దివి. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
సినిమాలు, షోలతో పోలిస్తే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నది బిగ్ బాస్ బ్యూటీ దివి. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
(1 / 8)
తడి అందాలతో కవ్విస్తున్న కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.(divi vadthya/instagram)
(3 / 8)
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ ఒకరిగా పాల్గొన్నది. ఈ షో ద్వారా పాపులర్ గా మారింది.(divi vadthya/instagram)
(5 / 8)
ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమాలో దివి చిన్న పాత్రను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.(divi vadthya/instagram)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు