Cook With Coconut Oil । ప్రతిరోజూ వంటల్లో కొబ్బరినూనె వాడితే ఆరోగ్యానికి మేలు!-cook with coconut oil to get these health benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cook With Coconut Oil To Get These Health Benefits

Cook With Coconut Oil । ప్రతిరోజూ వంటల్లో కొబ్బరినూనె వాడితే ఆరోగ్యానికి మేలు!

Nov 01, 2022, 11:34 PM IST HT Telugu Desk
Nov 01, 2022, 11:34 PM , IST

  • Cook With Coconut Oil: కొబ్బరినూనె వినియోగం మన ప్రాంతంలో తక్కువ కానీ కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అనేక అవసరాల కోసం కొబ్బరినూనెను వినియోగిస్తారు. ఈ నూనెతో చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అవేంటంటే..

 ప్రపంచవ్యాప్తంగా  కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. కానీ చాలా మంది జుట్టు కోసం ఈ నూనెను వాడతారు. కొన్ని చోట్ల దీనిని వంటనూనెగా కూడా ఉపయోగిస్తారు.

(1 / 9)

ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. కానీ చాలా మంది జుట్టు కోసం ఈ నూనెను వాడతారు. కొన్ని చోట్ల దీనిని వంటనూనెగా కూడా ఉపయోగిస్తారు.

ఎలాంటి రసాయనాలు కలపని, శుద్ధమైన కొబ్బరి నూనెను ఆహారంలో వాడటం ద్వారా ప్రయోజనాలు అనేకమని పోషకాహార నిపుణులు అంటున్నారు.

(2 / 9)

ఎలాంటి రసాయనాలు కలపని, శుద్ధమైన కొబ్బరి నూనెను ఆహారంలో వాడటం ద్వారా ప్రయోజనాలు అనేకమని పోషకాహార నిపుణులు అంటున్నారు.

కొబ్బరినూనె యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించగలదు.

(3 / 9)

కొబ్బరినూనె యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించగలదు.

కొబ్బరినూనెతో వండిన ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ పనితీరును నెమ్మదింపజేయడానికి దోహదపడుతుంది. వీటిలోని పోషకాలు బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

(4 / 9)

కొబ్బరినూనెతో వండిన ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ పనితీరును నెమ్మదింపజేయడానికి దోహదపడుతుంది. వీటిలోని పోషకాలు బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది.

(5 / 9)

కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది.

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, ఇది యాంటీమైక్రోబయల్ గుణాన్ని కలిగి ఉంటుంది, శరీరంలో వృద్ధి చెందే బాక్టీరియాను ఇది నాశనం చేస్తుంది.

(6 / 9)

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, ఇది యాంటీమైక్రోబయల్ గుణాన్ని కలిగి ఉంటుంది, శరీరంలో వృద్ధి చెందే బాక్టీరియాను ఇది నాశనం చేస్తుంది.

కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచాడంలో సహాయపడతాయి.

(7 / 9)

కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచాడంలో సహాయపడతాయి.

కొబ్బరినూనెలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి మెడిసిన్ లాగా పనిచేస్తాయి.

(8 / 9)

కొబ్బరినూనెలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి మెడిసిన్ లాగా పనిచేస్తాయి.

సంబంధిత కథనం

కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.రాంగ్లర్ 2024 ఎడిషన్ ఎక్స్టీరియర్ లో స్వల్ప మార్పులు చేశారు. కొద్దిగా అప్ డేటెడ్ ఫేస్ కోసం 7 స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ ను మరింత డైనమిక్ గా మార్చారు.బృహస్పతి తొమ్మిది గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహం. సంపద, సౌభాగ్యం, సంతాన వరం, వివాహ వరం కలగడానికి ఆయనే కారణం. ఒక రాశిలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉంటే వారికి సకల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు