Samsung Galaxy F15 : బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫీచర్స్​ ఇవే..-check out samsung galaxy f15 entry level 5g smartphone features and price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samsung Galaxy F15 : బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫీచర్స్​ ఇవే..

Samsung Galaxy F15 : బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫీచర్స్​ ఇవే..

Mar 05, 2024, 08:15 AM IST Sharath Chitturi
Mar 05, 2024, 08:15 AM , IST

  • సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ, ఎంట్రీ లెవల్​ 5జీ స్మార్ట్​ఫోన్​. దీని ధర, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ చూడండి.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 12,999. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,499.

(1 / 5)

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 12,999. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,499.(flipcart)

ఈ స్మార్ట్​ఫోన్​.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ మొబైల్​పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్​ని సంస్థ ఇస్తుందట. .5 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎస్​అమోలెడ్ డిస్​ప్లే ఇందులో ఉంటుంది.

(2 / 5)

ఈ స్మార్ట్​ఫోన్​.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ మొబైల్​పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్​ని సంస్థ ఇస్తుందట. .5 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎస్​అమోలెడ్ డిస్​ప్లే ఇందులో ఉంటుంది.(flipcart)

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీలో మైక్రో ఎస్​డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్ ఎక్స్​ప్యాన్షన్​ ఆప్షన్​ ఉంటుంది.

(3 / 5)

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీలో మైక్రో ఎస్​డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్ ఎక్స్​ప్యాన్షన్​ ఆప్షన్​ ఉంటుంది.(flipcart)

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెకెండరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

(4 / 5)

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెకెండరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.(flipcart)

25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. కానీ ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్​తో ఇవ్వడం లేదు.

(5 / 5)

25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. కానీ ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్​తో ఇవ్వడం లేదు.(flipcart)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు