తెలుగు న్యూస్ / ఫోటో /
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. Apple iPhone 12పై భారీ డిస్కౌంట్!
- మీరు ఐఫోన్ లవర్సా.. అయితే మీకో గుడ్‌న్యూస్.. తక్కువ ధరలో ఐఫోన్ 12 స్మార్ట్‌పోన్‌ను సొంతం చేసుకునే అవకాశ వచ్చింది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డుదారులతో తక్కువకే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు.
- మీరు ఐఫోన్ లవర్సా.. అయితే మీకో గుడ్‌న్యూస్.. తక్కువ ధరలో ఐఫోన్ 12 స్మార్ట్‌పోన్‌ను సొంతం చేసుకునే అవకాశ వచ్చింది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డుదారులతో తక్కువకే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు.
(1 / 7)
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. Apple iPhone 12 ఇప్పుడు భారీ తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. కంపెనీ ఈ ఏడాదిలో ఐఫోన్ 14ను విడుదల చేయనున్న సందర్భంగా పాత ఐఫోన్ మోడల్స్‌ను చౌక ధర విక్రయిస్తోంది.(REUTERS)
(2 / 7)
ప్రస్తుత లెటెస్ట్ ఐఫోన్ 13 ధర ఎక్కువగానే ఉంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది 50 వేల రూపాయలు కంటే తక్కువ బడ్జెట్ ఉన్న ఐఫోన్ 12 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.(REUTERS)
(3 / 7)
ఆన్‌లైన్ డిస్కౌంట్: Apple అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ప్రస్తుతం iPhone 12ని అసలు ధరకే విక్రయిస్తోంది. అలాగే, మీరు ఈ ఫోన్‌ను ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుండి చౌకగా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ 64GB స్టోరేజ్ మోడల్ ఐఫోన్ 12ను రూ.55,900 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది.(REUTERS)
(4 / 7)
ఈ ఫోన్ ధరపై 2021 సంవత్సరంలో డిస్కౌంట్‌ను అందించారు. అధికారికంగా దీని ధర రూ. 65,900గా ఉంది. అంటే, దీనిపై 10 వేల రూపాయల తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఫోన్‌పై రూ.9500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వబడుతోంది. అలాగే, ఈ విలువ మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.(REUTERS)
(5 / 7)
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.59,999కు లభిస్తోంది. ఇది కాకుండా, కంపెనీ దీనిపై రూ.12,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ముందు ఇతర అన్‌లైన్ స్టోర్‌లను చూడవచ్చు(AFP)
(6 / 7)
వివిధ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌పై తగ్గింపు ఇవ్వబడుతోంది. ఆపిల్ రిటైలర్ ఇమాజిన్ ఐఫోన్ 12 ను రూ. 55,900కి విక్రయిస్తోంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించుకోవచ్చు.(REUTERS)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు