మీ ఎమ్మెల్యే- ఎంపీ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ని ఇలా చెక్​ చేసి ఓటు వేయండి..-2024 andhra pradesh elections check you mla and mp candidates progress report ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మీ ఎమ్మెల్యే- ఎంపీ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ని ఇలా చెక్​ చేసి ఓటు వేయండి..

మీ ఎమ్మెల్యే- ఎంపీ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ని ఇలా చెక్​ చేసి ఓటు వేయండి..

May 12, 2024, 12:29 PM IST Sharath Chitturi
May 12, 2024, 12:29 PM , IST

  • Andhra Pradesh elections : స్కూల్​లో ప్రోగ్రెస్​ రిపోర్టు, ఆఫీస్​లో పర్ఫార్మెన్స్​ రివ్యూ ఉన్నట్టు.. 5ఏళ్ల పాటు పాలించే ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా ఒక ప్రోగ్రెస్​ కార్డు ఉంటే బాగుండు? అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్​సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్​.. సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో.. మీ ఎంపీ, ఎమ్మెల్యేల గత 5ఏళ్ల ప్రదర్శనను తెలుసుకునేందుకు.. PRS INDIA వెబ్​సైట్​ మీకు ఉపయోగపడుతుంది.

(1 / 5)

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్​సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్​.. సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో.. మీ ఎంపీ, ఎమ్మెల్యేల గత 5ఏళ్ల ప్రదర్శనను తెలుసుకునేందుకు.. PRS INDIA వెబ్​సైట్​ మీకు ఉపయోగపడుతుంది.(PTI)

ముందుగా.. PRS INDIA అని గూగుల్​లో సెర్చ్​ చేయండి. వెబ్​సైట్​ మీద క్లిక్​ చేయండి. పైన కనిపించే 'Find my MP'  ఆప్షన్​లో.. మీ ఎంపీ పేరును ఎంటర్​ చేయండి.

(2 / 5)

ముందుగా.. PRS INDIA అని గూగుల్​లో సెర్చ్​ చేయండి. వెబ్​సైట్​ మీద క్లిక్​ చేయండి. పైన కనిపించే 'Find my MP'  ఆప్షన్​లో.. మీ ఎంపీ పేరును ఎంటర్​ చేయండి.(PTI)

మీ ఎంపీకి సంబంధించిన పూర్తి వివరాలు అందులో కనిపిస్తాయి. ఎంపీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం, పార్లమెంట్​లో అటెండెన్స్​, ప్రభుత్వాన్ని ఎన్ని ప్రశ్నలు అడిగారు? వంటి వివరాలు అందులో మీరు తెలుసుకోవచ్చు.

(3 / 5)

మీ ఎంపీకి సంబంధించిన పూర్తి వివరాలు అందులో కనిపిస్తాయి. ఎంపీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం, పార్లమెంట్​లో అటెండెన్స్​, ప్రభుత్వాన్ని ఎన్ని ప్రశ్నలు అడిగారు? వంటి వివరాలు అందులో మీరు తెలుసుకోవచ్చు.(AFP)

అంతేకాదు.. మీ ఎంపీ ఎడ్జ్యుకేషన్​ క్వాలిఫికేషన్​ ఏంటి? ఏదైనా నేరాలకు పాల్పడ్డారా? అన్న వివరాలు కూడా అందులో తెలుస్తాయి. వీటిని చూసి.. మీరు మీ ఎంపీ ప్రోగ్రెస్​ని తెలుసుకోవచ్చు. ఓటు వేసే ముందు ఓ నిర్ణయం తీసుకోవచ్చు.

(4 / 5)

అంతేకాదు.. మీ ఎంపీ ఎడ్జ్యుకేషన్​ క్వాలిఫికేషన్​ ఏంటి? ఏదైనా నేరాలకు పాల్పడ్డారా? అన్న వివరాలు కూడా అందులో తెలుస్తాయి. వీటిని చూసి.. మీరు మీ ఎంపీ ప్రోగ్రెస్​ని తెలుసుకోవచ్చు. ఓటు వేసే ముందు ఓ నిర్ణయం తీసుకోవచ్చు.

ఈ PRS INDIA వెబ్​సైట్​లో మీ ఎమ్మెల్యే వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఎంపీ-ఎమ్మెల్యే సెక్షన్​ మీద క్లిక్​ చేసి, రాష్ట్రాల ఆప్షన్​ మీద ప్రెస్​ చేయాలి. సంబంధిత రాష్ట్రం, ఎమ్మెల్యే పేరు వంటి వివరాలను టైప్​ చేస్తే, రిజల్ట్​ కనిపిస్తుంది.

(5 / 5)

ఈ PRS INDIA వెబ్​సైట్​లో మీ ఎమ్మెల్యే వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఎంపీ-ఎమ్మెల్యే సెక్షన్​ మీద క్లిక్​ చేసి, రాష్ట్రాల ఆప్షన్​ మీద ప్రెస్​ చేయాలి. సంబంధిత రాష్ట్రం, ఎమ్మెల్యే పేరు వంటి వివరాలను టైప్​ చేస్తే, రిజల్ట్​ కనిపిస్తుంది.(HT_PRINT)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు