Lok Sabha elections : 2019 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి?
2019 Lok Sabha election results : 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గత ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచింది? బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలిచింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Lok Sabha elections : 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ- ఎన్డీఏ కృషి చేస్తోంది. అదే సమయంలో.. మోదీని గద్దెదించాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలు 'ఇండియా' కూటమిగా ఏకమయ్యాయి. ఈ నేపథ్యంలో.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధించింది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి బలం ఎక్కువగా ఉంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఉత్తర భారతం..
బిహార్:-
మొత్తం సీట్లు- 40
బీజేపీ- 17
జేడీయూ- 16
లోక్ జనశక్తి పార్టీ- 6
కాంగ్రెస్- 1
ఆర్జేడీ- 0
NDA vs INDIA : రాష్ట్రీయ లోక్ సమ్తా పార్టీ- 0
ఎన్సీపీ- 0
(బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు ఎన్డీఏ కూటమిలో భాగం)
ఛండీగఢ్:-
మొత్తం సీట్లు- 1
బీజేపీ- 1
కాంగ్రెస్- 0
ఆమ్ ఆద్మీ పార్టీ- 0
ఛత్తీస్గఢ్:-
Lok Sabha elections 2024 : మొత్తం సీట్లు- 11
బీజేపీ- 9
కాంగ్రెస్- 2
దాద్రా అండ్ నగర్ హవేలీ:-
మొత్తం సీట్లు- 1
బీజేపీ- 0
ఇండిపెండెంట్- 1
దమ్ అండ్ దయూ:-
మొత్తం సీట్లు-1
బీజేపీ- 1
కాంగ్రెస్- 0
దిల్లీ- ఎన్సీటీ:-
BJP Lok Sabha elections : మొత్తం సీట్లు- 7
బీజేపీ- 7
ఆమ్ ఆద్మీ పార్టీ- 0
కాంగ్రెస్- 0
గోవా:-
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 1
కాంగ్రెస్- 1
గుజరాత్:-
Congress Lok Sabha elections : మొత్తం సీట్లు- 26
బీజేపీ- 26
కాంగ్రెస్- 0
హరియాణా:-
మొత్తం సీట్లు- 10
బీజేపీ- 10
కాంగ్రెస్- 0
ఇండియన్ నేషనల్ లోక్ దళ్- 0
హిమాచల్ ప్రదేశ్:-
మొత్తం సీట్లు-4
బీజేపీ- 4
కాంగ్రెస్- 0
జమ్ముకశ్మీర్:-
Lok Sabha elections 2024 date : మొత్తం సీట్లు- 6
బీజేపీ- 3
కాంగ్రెస్- 0
పీడీపీ- 0
ఎన్సీ- 3
ఝార్ఖండ్:-
మొత్తం సీట్లు- 14
బీజేపీ- 11
ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్- 1
కాంగ్రెస్- 1
ఝార్ఖండ్ ముక్త్ మోర్చా- 1
మధ్యప్రదేశ్:-
మొత్తం సీట్లు- 29
బీజేపీ- 28
కాంగ్రెస్- 1
మహారాష్ట్ర:-
మొత్తం సీట్లు- 48
బీజేపీ- 23
శివసేన- 18
కాంగ్రెస్- 1
ఎన్సీపీ- 4
ఏఐఎంఐఎం- 1
ఇండిపెండెంట్- 1
(బీజేపీ, శివసేన- ఎన్డీఏ కూటమి)
ఒడిశా:-
మొత్తం సీట్లు- 21
బిజు జనతా దళ్- 12
బీజేపీ- 8
కాంగ్రెస్- 1
పంజాబ్:-
మొత్తం సీట్లు- 13
కాంగ్రెస్- 8
శిరోమి అకాలీ దళ్- 2
బీజేపీ- 2
ఆమ్ ఆద్మీ పార్టీ- 1
రాజస్థాన్:-
మొత్తం సీట్లు- 25
బీజేపీ- 24
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ- 1
కాంగ్రెస్- 0
ఉత్తర్ ప్రదేశ్:-
మొత్తం సీట్లు- 80
బీజేపీ- 62
అప్నా దళ్ (ఎస్)- 2
బీఎస్పీ- 10
సమాజ్వాదీ పార్టీ- 5
కాంగ్రెస్- 1
ఉత్తరాఖండ్:-
మొత్తం సీట్లు- 5
బీజేపీ- 5
కాంగ్రెస్- 0
పశ్చిమ్ బెంగాల్:-
Lok Sabha elections latest news : మొత్తం సీట్లు- 42
టీఎంసీ- 22
బీజేపీ- 18
కాంగ్రెస్- 2
సీపీఐఎం- 0
దక్షిణ భారతం..
అండమాన్ అండ్ నికోబార్ దీవులు:-
మొత్తం సీట్లు- 1
కాంగ్రెస్- 1
బీజేపీ- 0
ఆంధ్రప్రదేశ్:-
మొత్తం సీట్లు- 25
వైసీపీ- 22
టీడీపీ- 3
జనసేన- 0
బీజేపీ- 0
కర్ణాటక:-
మొత్తం సీట్లు- 28
బీజేపీ- 25
ఇండిపెండెంట్- 1
కాంగ్రెస్- 1
జేడీఎస్- 1
కేరళ:-
Lok Sabha elections in Telugu : మొత్తం సీట్లు- 20
కాంగ్రెస్- 15
ముస్లిం లీగ్- 2
సీపీఐఎం- 1
కేరళ కాంగ్రెస్ (ఎం)- 1
ఆర్ఎస్పీ- 1
బీజేపీ- 0
సీపీఐ- 0
లక్షద్వీప్:-
మొత్తం సీట్లు- 1
ఎన్సీపీ- 1
కాంగ్రెస్- 0
పుదుచ్చెరి:-
మొత్తం సీట్లు- 1
కాంగ్రెస్- 1
ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్- 0
తమిళనాడు:-
మొత్తం సీట్లు- 39
డీఎంకే- 24
కాంగ్రెస్- 8
సీపీఐ- 2
సీపీఐఎం- 2
అన్నాడీఎంకే- 1
ముస్లిం లీగ్- 1
విదుతళై చిరుథైగళ్ కచి- 1
బీజేపీ- 0
పట్టాలి మక్కల్ కచి- 0
(మొదటి మూడు, ముస్లిం లీగ్, వీసీటీ- యూపీఏ కూటమి)
తెలంగాణ-
Telangana Lok Sabha elections : మొత్తం సీట్లు- 17
టీఆర్ఎస్- 9
కాంగ్రెస్- 3
బీజేపీ- 4
ఏఐఎంఐఎం- 1
తూర్పు భారతం..
అరుణాచల్ ప్రదేశ్:-
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 2
కాంగ్రెస్- 0
అసోం:-
మొత్తం సీట్లు- 14
బీజేపీ- 9
కాంగ్రెస్- 3
ఆల్ ఇండియా యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్- 1
ఇండిపెండెంట్- 1
మణిపూర్:-
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 1
నాగా పీపుల్స్ ఫ్రెంట్- 1
కాంగ్రెస్- 0
మేఘాలయ:-
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 0
కాంగ్రెస్- 1
నేషనల్ పీపుల్స్ పార్టీ- 1
మిజోరం:-
మొత్తం సీట్లు- 1
మీజో నేషనల్ ఫ్రెంట్- 1
కాంగ్రెస్- 0
నాగాలాండ్:-
మొత్తం సీట్లు- 1
ఎన్డీఏ- 1
Lok Sabha elections : కాంగ్రెస్- 0
సిక్కిం:-
మొత్తం సీట్లు- 1
సిక్కిం క్రాంతికారి మోర్చా- 1
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రెంట్- 0
త్రిపుర:-
మొత్తం సీట్లు- 2
బీజేపీ- 2
కాంగ్రెస్- 0
సీపీఐఎం- 0
Lok Sabha elections Telangana : మొత్తం 542 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 353 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది.
మరి ఈసారి ఎవరు గెలుస్తారు? బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? దేశంలో మోదీ మేనియా ఇంకా కొనసాగుతున్న వేళ.. విపక్ష ఇండియా కూటమి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారా?
సంబంధిత కథనం