ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 80 ఉద్యోగ ఖాళీలు - మంచి జీతం, నోటిఫికేషన్ వివరాలివే
ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. పలు విభాగాల్లో కలిపి మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి. www.ecil.co.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ 2 రోజులు భారీ వర్షాలు...! హెచ్చరికలు జారీ
'ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం.. సమ్మె ఆలోచన వద్దు' - సీఎం రేవంత్
Donations to political parties: ఈ రాష్ట్రాల నుంచే రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు; టాప్ 5 లో తెలంగాణ
Delhi elections: ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపితే.. బీజేపీ ఓడిపోయేదా?.. విశ్లేషణ