aap News, aap News in telugu, aap న్యూస్ ఇన్ తెలుగు, aap తెలుగు న్యూస్ – HT Telugu

Latest aap Photos

ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ భద్రతాను ఏర్పాటు చేశారు. ప్రజలు క్యూలైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Delhi Assembly Elections : జోరుగా సాగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Wednesday, February 5, 2025

ఈ ఏడాదికి సంబంధించిన ఈఏపీ సెట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 5 వరకు నిర్వహించనున్నారు.

TG EAPCET 2025 :తెలంగాణ ఈఏపీసెట్ అప్డేట్స్ - ఏప్రిల్ 29 నుంచి ఎగ్జామ్స్, ఈసారి వేగంగా ప్రాసెస్...!

Saturday, January 18, 2025

మరికొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరం ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇయర్ ఎండ్ వేళ చాలా మంది ఏదో ఒక ట్రిప్ కు వెళ్తుంటారు. అయితే తెలంగాణ టూరిజం పలు రకాల టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది.

Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ట్రిప్ ప్లాన్ ఉందా..! ఈ టూర్ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి..!

Sunday, December 15, 2024

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మద్దతుదారులు శనివారం ఢిల్లీలోని షహీదీ పార్కు వద్ద ఆందోళనకు దిగారు.

Kejriwal arrest: కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఢిల్లీ వీధుల్లో ఆప్ నేతల నిరసనలు

Saturday, March 23, 2024

Parineeti Chopra Raghav Chadda Wedding: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం (సెప్టెంబర్ 24) పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట మొత్తానికి ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో ఉన్న పిచోలా సరస్సు ఒడ్డున వీళ్లు పెళ్లి చేసుకోవడం విశేషం. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో పరిణీతి, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డ్రెస్ రాఘవ్ చద్దా వేసుకున్నారు.

Parineeti Chopra Raghav Chadda Wedding: పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు చూశారా?

Monday, September 25, 2023