CBSE 10th Results: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు (CBSE 10th Results) వెలువడ్డాయి. 12వ తరగతి ఫలితాల అనంతరం 10వ తరగతి ఫలితాను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే,
తదితర వెబ్ సైట్స్ లో కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, డిజిలాకర్ (Digilocker), ఉమంగ్ (UMANG) మొబైల్ యాప్స్ లో కూడా ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.