సీబీఎస్ఈ 10 వ తరగతి, 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ తేదీలు విడుదల
2025 సంవత్సరం 10వ తరగతి, 12 వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ లకు దరఖాస్తు చేసుకునే తేదీలను సీబీఎస్ఈ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.