సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల 2026 డేట్ షీట్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల 2026 టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా వివరణాత్మక టైమ్‌టేబుల్‌ను అధికారిక సీబీఎస్ఈ వెబ్‌సైట్ cbse.gov.inలో అందుబాటులో ఉంచారు.