LIVE UPDATES
Telugu Cinema News Live December 5, 2024: Pushpa 2 Review: పుష్ప 2 రివ్యూ - పుష్పరాజ్ మాస్ జాతర - అల్లు అర్జున్ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే?
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 05 Dec 202411:30 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Review: పుష్ప 2 రివ్యూ - పుష్పరాజ్ మాస్ జాతర - అల్లు అర్జున్ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే?
Pushpa 2 Review: ప్రస్తుతం పుష్ప 2 మేనియాతో పాన్ ఇండియా షేక్ అవుతోంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప ది రూల్ రిలీజ్‌కు ముందే పలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 ఎలా ఉందంటే?