LIVE UPDATES
Telugu Cinema News Live December 12, 2024: OTT Today Telugu Releases: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. ఒకటి హారర్, మరొకటి బోల్డ్ రొమాంటిక్ కామెడీ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 12 Dec 202402:47 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Today Telugu Releases: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. ఒకటి హారర్, మరొకటి బోల్డ్ రొమాంటిక్ కామెడీ
- OTT Today Telugu Releases: ఓటీటీలోకి ఈ రోజు రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ హారర్ మూవీ కాగా.. మరొకటి తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ మూవీ కావడం విశేషం.
Thu, 12 Dec 202402:45 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 12th Episode: దుగ్గిరాల ఆస్తిపై కావ్యకే సర్వ హక్కులు- తాతయ్య తిరుగులేని అస్త్రం- ధాన్యం నోట్లో మట్టి
- Brahmamudi Serial December 12th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి లాయర్ వచ్చి సీతారామయ్య రాసిన వీలునామాను చదువుతాడు. అందులో దుగ్గిరాల ఆస్తి మొత్తం కావ్యపేరుమీద రాస్తున్నట్లు, సర్వ హక్కులు కావ్యకే ఉన్నట్లు ఉంటుంది. మావయ్య తిరుగులేని అస్త్రాన్ని వదిలారు అని అపర్ణ అంటుంది.
Thu, 12 Dec 202401:57 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Tollywood 1000 Crore Movies: ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. బాలీవుడ్ దిమ్మదిరిగిపోయింది
- Tollywood 1000 Crore Movies: తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఇండియాలో బాలీవుడ్ తర్వాతే టాలీవుడ్ అనే మాటను చెరిపేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అత్యధిక రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న సినిమాల రికార్డు ఇప్పుడు టాలీవుడ్ సొంతం.
Thu, 12 Dec 202401:32 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్! వైల్డ్ ఫైర్‌తో సీజన్‌కు ముగింపు?
- Allu Arjun Chief Guest To Bigg Boss Telugu 8 Infinity Finale: ఈసారి బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే కాకుంగా బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే పేరుతో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Thu, 12 Dec 202412:00 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: NNS December 12th Episode: గజమయూరి పాముతో భార్యాభర్తల పోరాటం.. అమర్‌ను బంధించిన అరవింద్.. కుర్చీకి టైమ్ బాంబ్
- Nindu Noorella Saavasam December 12th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో ఫారెస్ట్‌లోకి వెళ్లిన అమర్ ల్యాండ్ మైన్‌పై కాలు పెడతాడు. అక్కడికి గజమయూరి వస్తుంది. అదే సమయంలో మిస్సమ్మ వస్తే భాగీ వెంట పాము పడుతుంది. తర్వాత గజమయూరి పాముతో భార్యాభర్తలు పోరాటం చేస్తారు.