(1 / 7)
బయట వర్షం కురుస్తోంది కాబట్టి ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు ఏం చూడాలో కాస్తా అయోమయంలో ఉంటారు. వారికోసం ఈ వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన వాటిలో బెస్ట్ ఐదు సినిమాల గురించి ఇక్కడ తెలియజేశాం.
(IMDb)(2 / 7)
హర్రర్ మూవీ అయిన బ్లడీ ఇష్క్ జూలై 26న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(IMDb)(3 / 7)
కామెడీ వెబ్ సిరీస్‌గా వచ్చిన 'చట్నీ సాంబార్' జూలై 26 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
(IMDb)(4 / 7)
మనోజ్ బాజ్ పాయ్ నటించిన భయ్యాజీ చిత్రం జూలై 26 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
(IMDb)(5 / 7)
జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 26 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
(IMDb)(6 / 7)
ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమాలో ప్రేమకథా చిత్రంగా ‘విచ్ బ్రింగ్స్ యూ టు మి’ స్ట్రీమింగ్ అవుతోంది.
(IMDb)(7 / 7)
రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఖత్రోం కే ఖిలాడీ సీజన్ 14 జియో సినిమా ఓటీటీలో జూలై 27 నుంచి అంటే నేటి నుంచి ప్రసారం కానుంది. రియలిస్టిక్ యాక్షన్స్ సీక్వెన్స్ చూడాలనుకునేవారికి ఈ షో బెస్ట్ ఆప్షన్.
(Instagram)ఇతర గ్యాలరీలు