ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పరిధిలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత గడిచిన పదేళ్లలో 2014, 2019లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానాల్లో గెలిచాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇక్కడ చూడొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పరిధిలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత గడిచిన పదేళ్లలో 2014, 2019లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానాల్లో గెలిచాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇక్కడ చూడొచ్చు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 29 నియోజకవర్గాలు షెడ్యూలు తరగతులు (ఎస్సీ), 7 నియోజకవర్గాలు షెడ్యూలు తెగల (ఎస్టీ) కు రిజర్వ్ అయి ఉన్నాయి
ఆంధ్ర ప్రదేశ నియోజకవర్గాలు
ఫిల్టర్ చేయండి:-సెర్చ్ క్లియర్
- నియోజకవర్గం సీటులీడింగ్ / విన్ట్రైలింగ్ / రన్నర్ అప్
- ఇచ్ఛాపురంబెందాళం అశోక్TDPపిరియా విజయYSRCP
- పలాసగౌతు శిరీషTDPఅప్పలరాజు సీదిరిYSRCP
- టెక్కలిఅచ్చన్నాయుడు కింజరాపుTDPదువ్వాడ శ్రీనివాస్YSRCP
- పాతపట్నంమామిడి గోవిందరావుTDPరెడ్డి శాంతిYSRCP
- శ్రీకాకుళంగోండు శంకర్TDPధర్మాన ప్రసాద రావుYSRCP
- ఆమదాలవలసకూన రవి కుమార్TDPతమ్మినేని సీతారాంYSRCP
- ఎచ్చెర్లఈశ్వరరావు నడుకుదిటిBJPగోర్లే. కిరణ్ కుమార్YSRCP
- నరసన్నపేటబగ్గు రమణమూర్తిTDPధర్మాన కృష్ణ దాస్YSRCP
- రాజం (SC)కొండ్రు మురళీ మోహన్TDPకథ రాజేష్YSRCP
- పాలకొండ (ఎస్టీ)జయకృష్ణ నిమ్మకJNPవిశ్వసరాయి కళావతిYSRCP
- కురుపాం (ఎస్టీ)జగదీశ్వరి తోయకTDPపాముల పుష్ప శ్రీవాణిYSRCP
- పార్వతీపురం (SC)బోనెల విజయ చంద్రTDPఅలజంగి జోగారావుYSRCP
- సాలూరు (ST)గుమ్మిడి సంధ్యారాణిTDPరాజన్న దొర పీడికYSRCP
- బొబ్బిలిRVSKK రంగారావుTDPవెంకట చిన అప్పల నాయుడు శంబంగిYSRCP
- చీపురుపల్లికళావెంకటరావు కిమిడిTDPబొత్స సత్యనారాయణYSRCP
- గజపతినగరంకొండపల్లి శ్రీనివాస్TDPఅప్పలనరసయ్య బొత్సYSRCP
- నెల్లిమర్లలోకం నాగ మాధవిJNPఅప్పలనాయుడు బద్దుకొండYSRCP
- విజయనగరంఅదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటిTDPకోలగట్ల వీరభద్ర స్వామిYSRCP
- శృంగవరపుకోటకోళ్ల లలిత కుమారిTDPకడుబండి శ్రీనివాసరావుYSRCP
- భీమిలిగంటా శ్రీనివాసరావుTDPముత్తంశెట్టి శ్రీనివాసరావుYSRCP