Today Gold Rate July 11th : ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఇక్కడ చెక్ చేయండి-today gold price gold and silver price on 11th july 2024 check gold rate in your town hyderabad vijayawada ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate July 11th : ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఇక్కడ చెక్ చేయండి

Today Gold Rate July 11th : ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఇక్కడ చెక్ చేయండి

Anand Sai HT Telugu
Jul 11, 2024 06:50 AM IST

Gold and Silver Rate Today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అలానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలాంటి నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం..

నేటి బంగారం ధర
నేటి బంగారం ధర

దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,090కి చేరింది. అంతకుముందురోజు ఈ ధర రూ. 67,100గా ఉండేది. అయితే గురువారం కూడా రూ. 67,090 కొనసాగుతోంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,70,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,709గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.73,190 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. మంగళవారం రోజు ఈ ధర రూ. 73,200గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,31,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,319గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,240గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,340గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,090 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,190గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు నడుస్తున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,690గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,840గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,090గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,190గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,090గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,190గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.67,140గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,240గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,090గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,190గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో వెండి ధరలు గురువారం కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,440గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 94,400కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 94,500గా ఉండేది.

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 98,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 95,200.. బెంగళూరులో రూ. 93,800గా ఉంది.

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 620 తగ్గి.. రూ.26,360కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,980గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,360గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

WhatsApp channel